ఒక్క సారి విరేచనాలుLoose Motions)పట్టుకున్నాయంటే చాలు అవి ఒక్కోసారి ప్రాణాలు కూడా తీసేస్తాయి... విరేచనాలు నెగ్లెట్ చేస్తే అవి మన ప్రాణం మీదకి వచ్చి కూర్చుంటాయి... అందుకే మోషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ.. ఇంట్లో ఉంటే పదార్ధాలతో మోషన్స్ ను తగ్గించుకోవడం ఎలానో ఇప్పుడ చూద్దాం..

విరేచనాలు అవుతున్నప్పుడు కారం అస్సలు తీనవద్దు... దానితో పాటు మసాలాలు అస్సలే మానివేయాలి.. విరేచనాల సమయంలో కారంకాని మసాలాలు కాని తింటే కడుపు అగ్ని గుండంలా మండుతుంది.. సాధారణ విరేచనాలు కాస్తా రక్త విరేచనాలుగా మారుతాయి...
కడుపులో చల్లగా ఉండటానికి పెరుగుకాని మజ్జిగ(Butter Milk) అన్నం కాని తినండి దానివల్ల కడుపు చల్ల బడుతుంది మంట తగ్గుతుంది.
మన ఇంట్లో ఉండే ఇంగువ, అల్లం, జాజికాయ, నల్ల ఉప్పు మరియు నిమ్మ రసంలను సమాన నిష్పత్తిలో తీసుకొని 300 గ్రాముల మిశ్రమాన్ని తయారుచేయండి. తగ్గే వరకు వాటిని వాడండి..
అరటి పంట్లు(Banana) కాని జిలేబీ లాంటి స్వీట్స్ కాని తినడం వలన విరేచనాలు కంట్రోలు అవుతాయి...విరేచనాలకు చికిత్స కోసం తయారు చేసే ఆయుర్వేద మందులలో దానిమ్మ పండు ఎండిన తొక్కను కూడా ఉపయోగిస్తారు. 3 లేదా 4 ముక్కల ఎండిన తొక్కలను తీసుకొని 2 కప్పుల నీటిలో కలపాలి. గిన్నెపై మూత ఉంచి మధ్యస్త వేడిపై ఆ నీటిని మరిగించండి. ఆ తరువాత రెండు మూడు స్పూన్ల చక్కెర కలిపి, మిశ్రమం మరిగి గిన్నెలో సగం వరకు వచ్చేదాకా ఉంచండి. భోజనం తిన్న ఒక గంట తర్వాత ఈ మిశ్రమంను తీసుకోండి. మోషన్స్ కంట్రోల్ అవుతాయి..
ఎండు దానిమ్మ తొక్కలను పెరుగుతో కూడా ఉపయోగించవచ్చు. ఈ మిశ్రమాన్ని ఒక పెద్ద చెంచాడు తీసుకోవాలి మరియు దానిని ఒక కప్పు చిక్కని పెరుగుతో కలపాలి. దీనిని ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఇలా చేయండ వలన విరేచనాల బాధ నుండి మనం రక్షణ పొంద వచ్చు.