చాలా మందికి రకరకాల కారణాల వల్ల ఒత్తిడి(stress) అధికంగా ఉంటుంది. ఇది అది అని లేదు చాలా రకాలుగా సమస్యలు మనిషిని ఒత్తిడికి గురి చేస్తాయి. అయితే మన ఆహారంలో(Food) మార్పుల వలన ఆ ఒత్తిడి నుంచి కాస్త రిలీఫ్ పొందవచ్చు.. అది ఎలాగంటే..?

చాలా మందికి రకరకాల కారణాల వల్ల ఒత్తిడి(stress) అధికంగా ఉంటుంది. ఇది అది అని లేదు చాలా రకాలుగా సమస్యలు మనిషిని ఒత్తిడికి గురి చేస్తాయి. అయితే మన ఆహారంలో(Food) మార్పుల వలన ఆ ఒత్తిడి నుంచి కాస్త రిలీఫ్ పొందవచ్చు.. అది ఎలాగంటే..?

మానసికంగా గట్టిగా ఉండటానికి ప్రయత్నించండి. మనసు ప్రశాంతంగా ఉంటే ఎటువంటి రోగాలు దరిచేరవు. ఆలోచన పదునుగా ఉంటే.. మానసికంగా కూడా గట్టిగా ఉంటారు. అంతే కాదు అతి తిండి అతి నిద్ర, అసలు నిద్ర లేకపోవడం, తక్కువగా తినడం కూడా కొన్ని సమస్యలకు దారి తీస్తుంది.

ఇక ఆకు కూరలు, తాజా కూరగాయలు(Vegetables), తృణ ధాన్యాలు(grains), మంచి కొవ్వును నిలువ చేసే పదార్ధాలు ఫ్రెష్ గా తీసుకోవడానికి ట్రై చేయండి.. అవి మీ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

ఎండార్పీన్ మన మానసిక పరిస్థితిని మెరుగు పరిచేలా ఉంటుంది. అది మన శరీరంలో ఉత్పత్తి అవ్వాలి అంటే.. అది ఓక్క వ్యాయామం వల్లే ఎక్కువగా రిలీజ్ అవుతుంది. దాని వల్ల మనమనసు ప్రశాంతంగా ఉంటుంది. అందుకే రోజు క్రమం తప్పకుండ వ్యాయామం, యోగాలాంటివి చేయడానికి ప్రయత్నించండి.

శ్వాసకు సబంధించిన ప్రాణాయామాలు, ధ్యానం, యోగ సాధన ... దైవ చింతన లాంటివి కొంత మందిలో ప్రశాంతతను పెంచుతాయి. వాటిని ఆశ్రయించండి మంచి జరుగుతుంది.

ఇక సమాజంలో మీరు సంతోషంగా స్వీకరించదగ్గ వ్యక్తితో మీ భావాలు పంచుకోండి.. వారితో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయండి. అది కూడా అతను మిమ్మల్ని యాక్సప్ట్ చేస్తేనే.. మంచి సమాజం..మంచి మనుషులు.. స్వచ్చమైన గాలి.. అందమైన ప్రకృతి మిమ్మల్ని ఒత్తిడి నుంచి దూరం చేస్తుంది.

Updated On 8 Sep 2023 11:41 PM GMT
Ehatv

Ehatv

Next Story