ప్రొటీన్లు అధికంగా ఉండే పెరుగు తినడం వల్ల ఆకలిని నియంత్రిస్తుంది. బరువు తగ్గుతుంది(Weight Loss). పెరుగులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు, లాక్టిక్ యాసిడ్(Lactic acid) జుట్టు పెరుగుదలను(Hair Growth) పెంచడంలో ప్రభావవంతంగా ఉంటాయి. పెరుగు చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

పెరుగు(Curd) మంచితే.. భోజనం ముంగించాలి అంటే.. అచ్చతెలుగువారికి పెరుగే ఎండ్ పాయింట్. ఎన్ని రకాల కూరలు తిన్నా.. చివరిలో పెరుగు లేకుంటే చాలామందికి వెలితిగా ఉంటుంది. పెరుగు మంచిదే.. శరీరానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. కాని పెరుగుతో కలిపి అస్సలు తినకూడని పదార్ధాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే..?

పెరుగు పోషకాల గని. పెరుగులో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ బి 12 పుష్కలంగా ఉన్నాయి. ఇది ఎముకలు, కండరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. పెరుగులో తక్కువ కేలరీలు ఉండటం వల్ల బరువును అదుపులో ఉంచుతుంది. ప్రొటీన్లు అధికంగా ఉండే పెరుగు తినడం వల్ల ఆకలి కూడా నియంత్రణ లో ఉంటుంది.

ప్రొటీన్లు అధికంగా ఉండే పెరుగు తినడం వల్ల ఆకలిని నియంత్రిస్తుంది. బరువు తగ్గుతుంది(Weight Loss). పెరుగులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు, లాక్టిక్ యాసిడ్(Lactic acid) జుట్టు పెరుగుదలను(Hair Growth) పెంచడంలో ప్రభావవంతంగా ఉంటాయి. పెరుగు చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
పెరుగు తినేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోకపోతే.. పెరుగు ప్రయోజనాలను అందించే బదులు, హాని కలిగించడం ప్రారంభిస్తుంది. మీరు పెరుగు తీసుకుంటే, తినే సమయంలో ఎటువంటి పొరపాట్లు చేయకండి.

మీరు పెరుగును తీసుకుంటే.. పొరాటున కూడా ఉల్లిపాయ(Onions) తినకూడదు. అంతే కాదు పెరుగుతో పాటు పాలు(milk) కూడా తీసుకోకూడదట. పెరుగులో ఉల్లిపాయను కలిపి తింటే ఎసిడిటీ, వాంతులు, ఎగ్జిమా, సోరియాసిస్ వంటి సమస్యలు వస్తాయి.

పెరుగుతో ఏదైనా కాంబినేషన్ కలిపి తినాలనుకుంటే.. అది ఆరోగ్యకరమైనది అయ్యి ఉండాలు.. అందులో బెల్లం, పంచదార(Sugar), తేనె(Honey), ఉప్పు, ఎండుమిర్చి, జీలకర్ర తినవచ్చు. ఈ ఆహారాలను కలిపి పెరుగు తినడం వల్ల పెరుగులో గుణాలు పెరుగుతాయి. రుచి కూడా బాగుంటుంది.

ఇక గుర్తుంచుకకోండిపెరుగు కన్నా మంచిగా మజ్జిగ చేసి తీసుకుంటే, అది మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.మధ్యాహ్న భోజనంలో పెరుగు తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రాత్రి భోజనంలో పెరుగు తీసుకుంటే జలుబు(Cold), కఫం, పిత్తం పెరిగి శరీరానికి హాని కలుగుతుంది. మీరు కొవ్వు రహిత పెరుగుని తీసుకుంటే, గుండె ఆరోగ్యం ఆరోగ్యంగా ఉంటుంది.

కొన్ని వ్యాధులలో, పెరుగు తీసుకోవడం ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. మీరు జలుబుతో బాధపడుతుంటే, మీరు పెరుగు తినకుండా ఉండాలి. ఆర్థరైటిస్ రోగులు పొరపాటున కూడా పెరుగు తినకూడదు. కాళ్ల వాపు, నొప్పితో బాధపడేవారు పొరపాటున కూడా పెరుగు తినకూడదు.

Updated On 15 Sep 2023 1:08 AM GMT
Ehatv

Ehatv

Next Story