వేడి(Heat) చేసింది అంటుంటారు... వేడి వల్ల ఎన్నో ఇబ్బందులుపడుతుంటారు. వేడి పదార్ధాలు కూడా ఎక్కువ తింటుంటారు కొంత మంది. ప్రస్తుతం సీజన్ లో అది కామన్. మరి ఈ వేడి చేయడం అనేదాని నుంచి ఎలా బయటపడాలి అనేది ఓ పది పాయింట్స్ లో చూద్దాం.

1. మంచినీళ్లు(Water) తాగండి.

2. మసాలా మరియు ఆల్కలీన్ ఆహారాలకు దూరంగా ఉండండి.

3. వేయించిన(Fry Food) మరియు కొవ్వు పదార్ధాలను నివారించండి.

4. మెంతికూరను నానబెట్టి రోజూ ఒక టీస్పూన్ తీసుకోండి.

5. పాలిష్ చేయని షుగర్.. అంటే పటిక బెల్లం..మిశ్రీ అని కూడా అంటుంటారు. అది నీటిలో కరిగించి తాగాలి.. వెంటనే వేడి కొట్టేస్తుంది.

6. మజ్జిగ వేడిని బాగా తగ్గిస్తుంది. పలుచని మజ్జిగ రోజూ తీసుకోండి.

7. 92 శాతం నీరు మరియు విటమిన్ 'సి' కంటెంట్ ఉన్న పుచ్చకాయ శరీరంలోని వేడిని బాగా తగ్గిస్తుంది.

8. పుదీనా రసాన్ని మజ్జిగలో కలిపి తాగితే వేడి నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.

9. చల్లని పాలలో తేనె కలుపుకుని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది.

10. తులసి గింజలను నీటిలో నానబెట్టి తాగడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. నీటిలో సబ్జా గింజలు నానబెట్టి తాగాలి.. వెంటనే వేడి తగ్గుతుంది.

Updated On 14 May 2024 7:41 AM GMT
Ehatv

Ehatv

Next Story