గాయకులకు ఎన్నో రకాల గొంతు సమస్యలు వస్తుంటాయి. తమ గాత్రాన్ని కాపాడుకోకపోతే.. గాయకులు ఫీల్డ్ లో రాణించడంక చాలా కష్టం. పాటలు పాడటం ప్రాక్టీస్ చేయడం మాత్రమే కాదు.. గాయకులకు వారి గొంతును కాపాడుకోవడం కూడా ముఖ్యమైన విషయమే.. అందుకే గాయకులు పాటలను సాధన చేయడంతో పాటు కొన్ని జాగ్రత్తలు పాటించి గాత్రాన్ని రక్షించుకోవాలి.

గాయకులకు ఎన్నో రకాల గొంతు సమస్యలు వస్తుంటాయి. తమ గాత్రాన్ని కాపాడుకోకపోతే.. గాయకులు ఫీల్డ్ లో రాణించడంక చాలా కష్టం. పాటలు పాడటం ప్రాక్టీస్ చేయడం మాత్రమే కాదు.. గాయకులకు వారి గొంతును కాపాడుకోవడం కూడా ముఖ్యమైన విషయమే.. అందుకే గాయకులు పాటలను సాధన చేయడంతో పాటు కొన్ని జాగ్రత్తలు పాటించి గాత్రాన్ని రక్షించుకోవాలి.

గాయలకులుకొన్నినియమాలు పాటింజి జాగ్రత్తగా ఉండాలి. తినకూడనివి..తినవలసినవి ఏమిటో తెలుసుకుని జాగ్రత్త పడితే గాత్రం అద్భుతంగా ఉంటుంది. .గాయకులు ముఖ్యంగా చలిగాలికి ఉండకూడదు.. చెవులలోకి చలిగాలి వెళ్లడం వలన వారి గొంత పాడవుతుంది. అంతే కాదు దీర్ఘకాలిక జలుబు వలన గొంతు ఇన్ఫెక్షన్ కి గురౌతుంది. అందుకే చలి ప్రదేశాల్లో చెవులను కాటన్ తో కవర్ చేసుకోవాలి...

చల్లటి పానియాలు.. గాత్రాన్ని పాడుచేస్తాయి. ముఖ్యంగా ఐస్ వాటర్, కూల్ డ్రిక్స్, ఇలాంటి వాటిని వీలైనంత వరకు దూరంగా ఉంచండి.. అది మీ గొంతును రక్షిస్తుందతి. ఈ చల్లని పానియాల వలన గొంతు పాడవుంది. పాడటానికి వీలు లేకుండా బొంగురు పోతుంది.

మరీ ముఖ్యంగా స్వీట్స్.. వీటిని ఎంత కంట్రోల్ లో పెడతామో అంత మంచిగా స్వరాన్ని కాపాడుకోగలుతుతాం... స్వీట్స్ తినడం వలన స్వరం పాడవుతుంది. అందుకే గాయుకుల అవ్వాలి అనుకున్న వారు స్వీట్స్ ను లిమిట్ లో తినడం మంచింది.
అంతే కాదు గాయకులు అవ్వాలని ప్రాక్టీస్ చేసేవారు... గొరు వెచ్చని నీరు తాగండి.. అందులో కొంచెం తేనే, నిమ్మరసం కలిపి తాగండి గొంతు క్లీన్ అవుతుంది.

తులసి గొంతుకు బాగా ఉపయోగపడుతుంది. తులసి నీటిని తాగండి. నీటిలో మరిగించి గొరు వెచ్చగా చేసి తాగండి గొంతు ఇన్ఫెక్షన్స్ పోయి స్వరం మధురంగా మారుతుంది..జీలకర్రను నీటిలో మరింగించి గొరువెచ్చగా తీసుకుంటే గొంతులో ఉండే సాఫ్ట్ నెస్ స్థిరంగా ఉంటుంది. ఒంట్లో ఉండే పైత్యం విరిగిపోయి ప్రశాంతత వస్తుంది.

అంతే కాదు అల్లాన్ని నిటిలో కాని, టీలో కాలిన పాలలో కాని మరిగించి తీసుకున్నా కాని గొంతుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి...

ఆయుర్వేదిక్ షాపుల్లో అతిమధురం అనే పదార్ధం దొరుకుతుంది.. దానిని తేనెలో రంగరించి రోజు తీసుకుంటే స్వరం మధురంగా మారుతుంది. గానం అతిమధురమైపోతుంది.ఇలా తినేవిషయంలో కాని ఇతర విషయాలలో జాగ్రత్తగా ఉంటే మంచి స్వరం మీ సొంతం... సో అల్ ది బెస్ట్....

Updated On 1 April 2023 12:20 AM GMT
Ehatv

Ehatv

Next Story