భారతీయ ప్రధాన ఆహారంలో అన్నం(Rice) మరియు చపాతీ(chapati) ప్రధాన భాగం. అదే సమయంలో కొందరు చపాతీని రకరకాలుగా చేస్తారు.. కొంతమంది దీనిని పాన్‌పై కాల్చితే.. కొంత మంది పాన్ పై నూనె వేసి కాల్చుతారు. మరికొంత మంది మాత్రం నిప్పులు, మంటపై డైరెక్ట్ గా కాల్చుతారు. మరికొందరు నేరుగా గ్యాస్(Gas) మంటపై కాల్చడానికి ఇష్టపడతారు.

ఇది చపాతీని త్వరగా చేస్తుంది.. అంతే కాదు.. మెత్తటిదిగా, మృదువుగా వచ్చేలా చేస్తుంది మరియు సమయాన్ని ఆదా చేస్తుంది. కానీ, మీ ఈ అలవాటు మీకు హానికరం అని మీకు తెలుసా..? అవును ఒక అధ్యయనంలో, గ్యాస్ స్టవ్‌లు ఆరోగ్యానికి హాని కలిగించే వాయు కాలుష్యాలను(Air pollution) విడుదల చేస్తాయి. అలాగే, ఈ కాలుష్య కారకాలు, కార్బన్ మోనాక్సైడ్ మరియు నైట్రోజన్ డయాక్సైడ్, రోగుల శ్వాస మరియు జీర్ణక్రియకు ప్రమాదాన్ని కలిగిస్తాయని మరియు క్యాన్సర్‌కు కూడా కారణమయ్యే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.

మరొక అధ్యయనం ప్రకారం, అధిక మంటపై చపాతీ వండటం శరీర అవయవాలకు మంచిది కాదు. మరియు అవి క్యాన్సర్‌కు కారణమవుతాయి. గోధుమ పిండిలో సహజంగా కొంత మొత్తంలో చక్కెర మరియు ప్రోటీన్లు ఉంటాయి. అందువల్ల.. ఇలా కాల్చడం వల్ల మానవ శరీరానికి సురక్షితం కాదు ఇది క్యాన్సర్ కలిగించే కణాలను సృష్టించగలదు. కాబట్టి గ్యాస్‌తో కూడిన చపాతీ తినడం ఆరోగ్యానికి హానికరం. కాబట్టి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మరోసారి అలాంటి పొరపాటు చేయకపోవడమే మంచిది.

Updated On 11 April 2024 4:25 AM GMT
Ehatv

Ehatv

Next Story