తిన్న(Eating) తర్వాత నీరు(Water) తాగడంపై చాలా అభిప్రాయాలు ఉన్నాయి. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం(Gigestion) చేసేందుకు శరీరంలోని గ్రంథులు కొన్ని ఎంజైమ్‌లు మరియు ఆమ్లాలను స్రవిస్తాయి. అందువల్ల, ఆహారం తిన్న 15 లేదా 20 నిమిషాల తర్వాత మాత్రమే నీరు త్రాగాలని వైద్యులు సలహా ఇస్తారు. ఆమ్లాలు పలుచబడితే.. ఆహారం జీర్ణం అవ్వక.. జీర్ణాశయ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటుంటారు.

కొన్ని సందర్భాల్లో భోజనం చేసిన తర్వాత గోరువెచ్చని నీళ్లు(Luke Warm water) తాగడం గుండెకు మంచిదని వైద్యులు చెబుతున్నారు. గోరువెచ్చని నీటిని తాగడం వల్ల క్యాన్సర్(Cancer) కణాలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. చైనీయులు మరియు జపనీయులు దీనిని తప్పకుండా అనుసరిస్తారు. భోజనం చేసిన తర్వాత గోరువెచ్చని గ్రీన్ టీ లేదా గోరువెచ్చని నీరు తాగడం వీరికి అలవాటు.
వేడి నీటిని తాగడం వల్ల ఆహారం తేలికగా జీర్ణం అవుతుంది మరియు శరీరంలో హానికరమైన కొవ్వులు ఏర్పడకుండా నిరోధిస్తుంది. కాబట్టి తిన్న తర్వాత గోరువెచ్చని సూప్ లేదా గోరువెచ్చని నీరు తాగాలని వారు సూచిస్తున్నారు.నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. మనలో చాలా మంది మనం తిన్న వెంటనే రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన నీటిని తాగుతాము. కాని అది మనిషి శరీరానికి మంచింది కాదు.
అప్పటి వరకూ హాయిగా ఉన్నా.. ఇలా తిన్న వెంటనే చల్లని ప్రిడ్జ్ వాటర్ తాగడం వల్ల.. గుండె జబ్బులు మరియు క్యాన్సర్‌కు దారి తీస్తుంది. తిన్న తర్వాత కూల్ వాటర్ తాగడం వల్ల మనం తీసుకున్న ఆహారంలోని ఆయిల్ పార్టికల్స్ ను పటిష్టం చేయడం వల్ల ఆహారం జీర్ణం కావడంలో సమస్యలు తలెత్తడమే కాకుండా మన శరీరంలో కొవ్వు శాతం కూడా పెరుగుతుంది.
అసలు రెగ్యులర్ గా కూల్ వాటర్ తాగడం వల్ల గుండె మరియు కిడ్నీకి సంబంధించిన అనేక సమస్యలు వస్తాయి. అందుకే ఆహారం తిన్న వెంటనే నీరు తాగకండి.. ఒక వేళ తాగాల్సి వచ్చినా.. గోరువెచ్చని నీటిని మాత్రమే తీసుకోవాలి. గోరువెచ్చని నీరు ఆరోగ్యానికి ఉత్తమమైనది.