ఫ్యాటీ లివర్ (Fatty Liver)సమస్యను అధిగమించవచ్చా..? ఎలాంటి ఆహారాలు తీసుకుంటే ఫ్యాటీ లివర్‌ను నివారించవచ్చో తెలుసుకుందాం. వెల్లుల్లిని(Garlic) విరివిగా వాడాలని వైద్యుల సూచిస్తున్నారు. వెల్లుల్లిలో కోవ్వును కరిగించే శక్తి ఉందంటున్నారు వైద్యులు. గ్రీన్‌టీ(Green Tea) తీసుకోవాలని వైద్య నిపుణులు చెప్తున్నారు. గ్రీన్ టీలోని యాంటీ యాక్సిడెంట్ల వల్ల ఫ్యాటీ లివర్‌ను అరికట్టవచ్చని నిపుణులు తెలుపుతున్నారు.
ఫ్యాటీ లివర్ (Fatty Liver)సమస్యను అధిగమించవచ్చా..? ఎలాంటి ఆహారాలు తీసుకుంటే ఫ్యాటీ లివర్‌ను నివారించవచ్చో తెలుసుకుందాం. వెల్లుల్లిని(Garlic) విరివిగా వాడాలని వైద్యుల సూచిస్తున్నారు. వెల్లుల్లిలో కోవ్వును కరిగించే శక్తి ఉందంటున్నారు వైద్యులు. గ్రీన్‌టీ(Green Tea) తీసుకోవాలని వైద్య నిపుణులు చెప్తున్నారు. గ్రీన్ టీలోని యాంటీ యాక్సిడెంట్ల వల్ల ఫ్యాటీ లివర్‌ను అరికట్టవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. ఆవ కాడలోని(Avacado) పోషకాలు లివర్‌లోని కొవ్వు షాతాన్ని తగ్గించి కాలేయాన్ని సురక్షితంగా ఉంచుతుందంటున్నారు. దొండకాయ(Ivy Gourd) కూడా లివర్‌లోని కొవ్వును అదుపులో ఉంచుతుంది. ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవద్దని, ఫ్రైడ్ రైస్, వైట్ బ్రెడ్, పాస్తా తీసుకోవద్దని, వీటిని తీసుకోవడంలో శరీరంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. ఈ పదార్థాలు ఆహారంగా తీసుకుంటే ఫ్యాటీ లివర్ సమస్య మరింత తీవ్రం అవుతుంది. చాక్లెట్లు, లడ్డూలు, కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండాలని చెప్తున్నారు. వీటిలో చక్కెర అధికంగా ఉంటుందని, చాక్లెట్లు, లడ్డూలు, కూల్‌డ్రింక్స్ తీసుకుంటే చక్కెర శాతం పెరిగి లివర్‌పై ప్రభావం చూపుతుందంటున్నారు.