ఆకు కూరల్లో చాలామందికి తెలియని కూరలు ఉన్నాయి. వాటిలో అనేక పోషకాలు ఉన్నాయి. అందులో పొన్నగంటి కూర(Ponnaganti Leaves) కూడా ఒకటి. ఇది అనేక పోషకాలను కలిగి ఉంటుంది. ఇందులో నీరు, కొవ్వు, మినరల్, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, ప్రొటీన్, కాల్షియం, విటమిన్-ఎ, సి వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

Ponnaganti Leaves

శరీరం బంగారంలా మెరిసిపోవడం వల్ల దీనికి పొన్నగంటి కూరా అని పేరు వచ్చింది.
పొన్నగంటి కూర వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో సింపుల్ గా చూద్దాం.
1.. కంటి చూపుకు(Eye Sight) చాలా మంచిది.
2. చర్మానికి(skin care) మంచి ఛాయను ఇస్తుంది.. రక్షిస్తుంది.
3. మూల(Piles) వ్యాధి మరియు ప్లీహ వ్యాధులను నయం చేసే శక్తి ఉంది.
4. రక్తాన్ని శుద్ధి(Blood Purification) చేస్తుంది
5. శరీరాన్ని పునరుజ్జీవింపజేస్తుంది.
6. నోటి దుర్వాసనను దూరం చేస్తుంది.
7. గుండె మరియు మెదడును రిఫ్రెష్ చేస్తుంది.
ఈ ఆకుకూరను రసాన్ని తీసుకుని ఆలివ్ ఆయిల్ తో బామ్ తయారు చేసి తలకు పట్టించి తలస్నానం చేస్తే శరీరంలో వేడి తగ్గి శరీరం చల్లబడుతుంది.