గుమ్మడికాయో(Pumkin) కదా అని ఎవరైనా తేలిగ్గా తీసిపడేయకండి.. దాని గురించి.. దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల(Health benefits) గురించి తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు మరి.. గింజలలో కూడా అంతే పెద్ద మొత్తంలో విటమిన్లు మినరల్ లభిస్తాయి. గుమ్మడికాయ యొక్క చిన్న విత్తనాలు క్యాన్సర్(Cancer) ,అధిక రక్తపోటు(Blood Pressure) వంటి తీవ్రమైన సమస్యలను నయం చేయడానికి అద్భుతంగా పనిచేస్తాయి. వివిధ వ్యాధులకు గుమ్మడికాయ గింజల యొక్క ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.

గుమ్మడి గింజ(Pumpkin Seeds) గుండెను(Heart) పదిలంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తి పెంచుతుంది. ఒత్తిడినిమటుమాయంచేస్తుంది, జీర్ణ(Digestion Power) శక్తిని కలిగిస్తుంది. ఎములకు(Bones) దృఢంగా చేస్తుంది. ఇలా ఎన్నో రకాలుగా గుమ్మడి గింజలు మనికిషి ఉపయోగపడుతున్నాయి.

గుమ్మడికాయ గింజల్లో విటమిన్ ఎ,విటమిన్ బి,విటమిన్ K,మరియుబీటా-కెరోటిన్ , భాస్వరం, మెగ్నీషియం, రాగి, ఇనుము, పొటాషియం వంటి విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి ,ఇది రోగనిరోధక వ్యవస్థ బ్యాక్టీరియా మరియు వైరస్‌లతో పోరాడటానికి సహాయపడుతుంది.

రోగనిరోధక శక్తిని(Immune Power) బలోపేతం చేయడంలో గుమ్మడి సహాయపడుతుంది. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు చర్మం, జుట్టు సౌందర్యాన్ని పెంచుతుంది అదనంగా, గుమ్మడికాయ గింజలలో ఫైబర్ కూడా పుష్కలంగా లభిస్తుంది.

గుమ్మడికాయ విత్తనాలలో ఉండే భాస్వరం మూత్రాశయ రాళ్లను కరిగిస్తుంది గుమ్మడికాయ గింజలతో తయారు చేసిన ఆహారాలు (సప్లిమెంట్) ఎక్కువ రోజులు తీసుకుంటే మూత్రాశయంలో ఉండే రాళ్లను కరిగిస్తుంది

గుమ్మడికాయ గింజల్లో విటమిన్ బి మరియు జింక్ వంటి పోషకాలు ఉంటాయి అలాగే గుమ్మడికాయ విత్తనాల తినడం వల్ల న్యూరోట్రాన్స్మిటర్లను అనే మెదడు రసాయనం ఉత్పత్తి చేసి మెదడు కార్యకలాపాలను మెరుగుపరిచి ఒత్తిడిని తగ్గిస్తుం

Updated On 9 Sep 2023 3:40 AM GMT
Ehatv

Ehatv

Next Story