☰
✕
వివిధ దేశాల నుంచి దిగుమతి అవుతున్న ఆహార(Impported foods) పదార్థాలపై ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అతారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) సీరియస్‌గా దృష్టి పెట్టింది.
x
వివిధ దేశాల నుంచి దిగుమతి అవుతున్న ఆహార(Impported foods) పదార్థాలపై ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అతారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) సీరియస్‌గా దృష్టి పెట్టింది. ముఖ్యంగా చైనా(China), శ్రీలంక(srilanka), బంగ్లాదేశ్(Bangladesh), టర్కీ(Turkey), జపాన్(Japan) దేశాల నుంచి వస్తున్న కొన్ని ఆహార పదార్థాలను తిరస్కరించింది. అందుకు కారణం నాణ్యత లోపించడమే(Quality issue)! తిప్పిపంపిన సరుకులలో యాపిల్స్, గింజలు, ఆల్కాహాలిక్ డ్రింక్స్, సుషీ వంటివి ఉన్నాయి. దాల్చిన చెక్క, లవంగాలలో నాణ్యత లేదని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ గుర్తించింది. నిర్దేశించిన ప్రమాణాలకు సరిపోవడం లేదని అధికారులు అంటున్నారు.
Eha Tv
Next Story