స్వీటు(Sweet) తింటే మంచిది కాదు అంటారు. అయితే ఇక్కడో చిన్న విషయం చాలా మందకి తెలియదు. తీపిలో బెల్లం(Jaggery) ఎంత మంచిదో తెలిసుకోవలసిన అవసరం ఉంది. కల్తీ లేని మంచి బెల్లం తినడం వల్ల శరీరంలో ఎన్ని ఇబ్బందులు తొలగిపోతా ఇప్పుడు చూద్దాం.

స్వీటు(Sweet) తింటే మంచిది కాదు అంటారు. అయితే ఇక్కడో చిన్న విషయం చాలా మందకి తెలియదు. తీపిలో బెల్లం(Jaggery) ఎంత మంచిదో తెలిసుకోవలసిన అవసరం ఉంది. కల్తీ లేని మంచి బెల్లం తినడం వల్ల శరీరంలో ఎన్ని ఇబ్బందులు తొలగిపోతా ఇప్పుడు చూద్దాం.

ద‌గ్గు, జ‌లుబు ఉన్న‌వారు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో(Warm Water) చిన్న బెల్లం ముక్క వేసి బాగా క‌లిపి ఆ నీటిని తాగితే.. ఆయా స‌మ‌స్య‌ల నుంచి వెంట‌నే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

రోజుకో బెల్లం ముక్క తినండి మన శరీరంలో ఉన్న మలినాలు కొట్టుకుపోతాయి. బెల్లం తినడం వల్ల శరీరానికి ఎంతో ఉపమోగం ఉంది. మనలో కలిగే గ్యాస్ ఉబ్బరాన్ని(Gastric Problem) అది పూర్తిగా తగ్గిస్తుంది. భోజనం చేసిన తర్వాత తీపి తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే స్వీట్ బదులుగా బెల్లం ముక్క తినండి ఆరోగ్యంగా ఉంటారు.

బెల్లం స‌హ‌జ‌సిద్ధ‌మైన క్లీనింగ్ ప‌దార్థంలా ప‌నిచేస్తుంది. దీన్ని నిత్యం తిన‌డం వ‌ల్ల లివ‌ర్ శుభ్రంగా మారుతుంది. అందులో ఉండే విష‌, వ్య‌ర్థ ప‌దార్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి

బెల్లంలో ఐరన్, పొటాషియం, ప్రోటీన్ వంటి పోషకాలు ఉన్నమాట వాస్తవమే. అవి శరీరానికి మేలు చేస్తాయి. ఏదైనా సరే అతిగా తింటే అనార్థమే. ఆ సూత్రం బెల్లంకు కూడా వర్తిస్తుంది. ముఖ్యండా డయబెటీస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తప్పకుండా బెల్లానికి దూరంగా ఉండాలి.

బెల్లం శరీరంలో ని రక్తాన్ని శుద్ధి చేసి మెటబాలిజంని క్రమబద్దీకరణ చేస్తుంది. జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ప్రతిరోజూ ఒక గ్లాసు పాలు లేదా నీటి తో బెల్లాన్ని సేవించినట్లయితే పొట్టని చల్లబరిచి గ్యాస్ ఉబ్బరాన్ని నివారిస్తుంది ఎవరికైతే గ్యాస్ ప్రాబ్లమ్ ఉంటుందో వారు ప్రతిరోజూ ఈ బెల్లాన్ని భోజనం అనంతరం తప్పనిసరి చేయాలి

బెల్లాన్ని కూడా చెరకుతోనే తయారు చేస్తారు. అయితే, చక్కెర తయారీలో పాటించే శుభ్రత బెల్లం తయారీలో ఉండదు. అపరిశుభ్ర పరిసరాల్లో బెల్లాన్ని తయారు చేస్తారు. అందువుల్లా కంటికి కనిపించని సూక్ష్మజీవులు, పరాన్నజీవులు ఉంటాయి. బెల్లం ఎక్కువగా తిన్నట్లయితే.. అవి శరీరంలోకి చేరి ఇన్ఫెక్షన్లను కలిగిస్తాయి. అందుకే బెల్లం విషయంలో జాగ్రత్తగా ఉండండి. మంచి బెల్లం తినండి ఆరోగ్యంగా ఉండండి.

Updated On 1 Oct 2023 3:17 AM GMT
Ehatv

Ehatv

Next Story