యూరిక్ యాసిడ్(Uric Acid) అదుపులో లేకుంటే.. శరీరంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. కొంత మందికి వాపులు వచ్చి.. కదలనివ్వవు. అప్పటికప్పుడు మందులు వాడినా.. ఆతరువాత ఈ సమస్యవస్తూనే ఉంటుంది. మరి అది రాకుండా ఉండం కోసం.. నాన్ వేజ్ ను మానేయమనో.. లేక తగ్గించమనోచెపుతారు డాక్టర్.

యూరిక్ యాసిడ్(Uric Acid) అదుపులో లేకుంటే.. శరీరంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. కొంత మందికి వాపులు వచ్చి.. కదలనివ్వవు. అప్పటికప్పుడు మందులు వాడినా.. ఆతరువాత ఈ సమస్యవస్తూనే ఉంటుంది. మరి అది రాకుండా ఉండం కోసం.. నాన్ వేజ్ ను మానేయమనో.. లేక తగ్గించమనోచెపుతారు డాక్టర్. అయితే నాన్ వేజ్ లో ఏది మానేసినా.. చేపలు(Fish) మాత్రం దానికి సబంధం లేకుండా తినవచ్చు. మరో విశేషం ఏంటంటే.. చేపలు తినడవ వల్ల యూరిక్ ఆసిడ్ లెవల్(Uric Acid Levels) ను కూడా అదుపులో ఉంచవచ్చు. ఇంతకీ ఆ చేపలేంటో తెలుసా..?

వంజరం(Vanjaram) వంటి చేపలను తీసుకోవడం ద్వారా, అధిక యూరిక్ యాసిడ్ స్థాయిలు ఉన్న వ్యక్తులు లేదా గౌట్ వంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నవారు యూరిక్ యాసిడ్ ఏర్పడే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

యూరిక్ యాసిడ్ స్థాయిలను అదుపులో ఉంచాలనుకునేవారికి వంజరం రకం చేపలను తినమంటుంటారు పెద్దలు. వంజరం చేపలను ఆహారంగా తీసుకోవటం ద్వారా ఇవి శరీరంలో యూరిక్ యాసిడ్‌ ను విచ్ఛిన్నం చేసే సమ్మేళనాలుగా సహాయపడతాయి. వంజరం రకం అత్యంత పోషకమైన చేపలుగా పరిగణించబడతాయి. వంజరం చేపల్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది.

వంజరం చేపలు ప్రోటీన్, విటమిన్లు B2, B3, B6 మరియు B12 మరియు విటమిన్ D యొక్క అద్భుతమైన మూలం. నియాసిన్,ఐరన్, విటమిన్ B6,రిబోఫ్లావిన్, మెగ్నీషియం,ఫాస్పరస్, ఫోలేట్ మరియు సెలీనియంలను కూడా అందిస్తుంది. వంజరం కూడా సాల్మొన్ మాదిరిగానే రుచిగా ఉంటుంది. ఈ చేపలలో పాదరసం తక్కువగా ఉంటుంది. అయితే పిల్లలు , గర్భిణీ స్త్రీలు ఈ చేపలను తినకూడదు. ఈ చేపలు మెదడు పనితీరును పెంచగలవని నిపుణులు చెబుతున్నారు.

Updated On 1 Oct 2023 12:55 AM GMT
Ehatv

Ehatv

Next Story