డ్రాగన్ ఫ్రూట్(Dragon Fruits) ఈమధ్య ఎక్కువగా కనిపిస్తుంది.. ఇదివరకు లేదు కాని.. ఈమధ్య ఎక్కువగా ఈ పండును వాడుతున్నారు. రైతులకు(Farmers) కూడా ఈ పండ్లను సాగుచేస్తే మంచి లాభాలు వస్తున్నాయి. ఈక్రమంలో ఈ పండు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు(Health benefits) ఏంటో చూద్దాం.

డ్రాగన్ ఫ్రూట్ జీర్ణ క్రియను(Digestion) మెరుగుపరుస్తుంది. కడుపులో ఉన్న మలినాల్ని తొలగిస్తుంది. తద్వారా.. మలబద్దకం(Constipation) తొలగిపోయి.. పేగులు క్లీన్ అయ్యి.. సుఖ విరోచనం అవుతుంది.
అంతే కాదు.. డ్రాగన్ ఫ్రూట్ లో మనలోని ఇమ్యూనిటీని(Immunity) పెంచే గుణాలుఅధికంగా ఉన్నాయి. వాటి వల్ల అనేక రోగాల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. అందుకే వారంలో రెండు మూడు సార్లు అయినా.. ఈ ఫ్రూట్ తింటే మంచింది.
ఇక డ్రాగన్ ఫ్రూట్ ఎములక(Bones) ఆరోగ్యానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. దీనిలో కాల్షియం(Calcium), మెగ్నీషియం లాంటివి ఎక్కువగా ఉంటాయి. అవి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
చెడు కొలెస్ట్రాల్ ను తొలగించి.. గుండెకు(Heart) రక్తాన్ని పంపించడంలో ఈ ఫ్రూట్ బాగా ఉపయోగపడుంది. ఫలితంగా హార్ట్ ఎటాక్ లు గట్రా తగ్గుతాయి. అంతే కాదు డయాబెటీస్ ఉన్నవారికి కూడా ఈ ఫ్యూట్ తినడం వల్ల షుగర్ కంట్రోల్ లోకి వస్తుంది.