✕
మారిన జీవనశైలి(Life style), పెరిగిపోతున్న కాలుష్యం(Pollution), ఆహారపు అలవాట్లు ఇవన్నీ పురుషులలో లైంగిక సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. అంగస్తంభన(Erection), శీఘ్ర స్కలనం(Premature ejaculation ) వంటివి చాలా మంది పురుషులకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి సమస్యల(Problems) నుంచి బయటపడటం ఈజీనే! కొన్ని ఆహార చిట్కాలను పాటిస్తే శృంగార(Romantic) పటుత్వాన్ని కూడా పెంచుకోవచ్చు.

x
poster
-
- బెండకాయ(Ladies finger) కూడా శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. లైంగిక సమస్యలను కూడా రూపుమాపుతుంది. పైగా ఆరోగ్యానికి మంచిది కూడానూ! కోడిగుడ్డులో(Egg) ఉండే విటమిన్ బీ5, విటమిన్ బి6లు హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తాయి. లైంగిక వాంఛను కలిగిస్తాయి. అలసట, శీఘ్ర స్కలనం ఉన్నవారు క్యారెట్(Carrot) తీసుకుంటే సరి! ఇది ఉత్తమోత్తమ ఔషధమని పెద్దలు చెబుతుంటారు. కిస్మిస్ అదేనండి ఎండుద్రాక్ష(Kismiss) కూడా శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. ఎండు ద్రాక్షను తింటే నీరసం తగ్గుతుంది. కొత్త ఉత్సాహం వస్తుంది. సంతాన సాఫల్యత(Fertility) కూడా మెరుగుపడుతుందని ఆయుర్వేదం(Ayurvedic) చెబుతోంది.
-
- మునగ(Drumstick) ఆకు కూడా మంచిదే. మునగాకును ఉప్పు, పసుపు వేసి బాగా ఉడికించాలి. తర్వాత దాన్ని మెత్తగా చేసుకోవాలి. ఈ పేస్టును బ్రేక్ ఫాస్ట్(Breakfast) తర్వాత రెండు స్పూన్లు తీసుకుంటే పురుషులలో వీర్యం(Sperm) వృద్ధి చెందుతుంది. అలాగే శీఘ్ర స్కలన సమస్య కూడా పోతుంది. ఖర్జూరం పండులో ఐరన్(Iron) ఎక్కువగా ఉంటుంది. పోషకాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. లైంగిక సంబంధిత సమస్యలు ఉన్నవారు ఖర్జూరపండును(Dates) రోజూ తింటే ఆ సమస్య నుంచి ఇట్టే దూరం కావచ్చు.
-
- ప్రాచీనకాలం నుంచే మనవాళ్లు శృంగా హార్మోన్లు(Harmons) పెరగడానికి పాలు, తేనే (Honey)ఉపయోగిస్తున్నారు. ఖర్జూరం, గుడ్లు, తాజా ఆకుకూరలు, మొలకెత్తిన విత్తనాలు, కీర, బీట్రూట్(Beetroot), క్యారెట్ .. వీటిని ప్రతి రోజూ తీసుకుటే గ్యారంటీగా శృంగార సామర్థ్యం పెరుగుతుంది. వీటితో పాటు ఆపిల్(Apple), దానిమ్మ, నేరేడు పండ్లు, నిమ్మ(Lemon) వంటివి కూడా తప్పకుండా మెనూలో చేర్చుకోవాలి. అరటిపండులో(Banana) కాల్షియం ఎక్కువగా ఉంటుంది. పోటాషియం, విటమిన్ బీ6(Vitamin B6) కూడా ఉంటాయి. ఇవి లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయి.

Ehatv
Next Story