లవంగం(clove) ఒక మసాలా(Spices) దినుసు మాత్రమే కాదు.. ఎన్నో సమస్యలకు పరిష్కారం కూడా. లవంగం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కొన్ని వ్యాధులకు లవంగా ఉపశమనం ఇస్తుంది. ఇంతకీ ఏ సమస్యల నుంచి బయట పడేస్తుందంటే..?
లవంగం(clove) ఒక మసాలా(Spices) దినుసు మాత్రమే కాదు.. ఎన్నో సమస్యలకు పరిష్కారం కూడా. లవంగం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కొన్ని వ్యాధులకు లవంగా ఉపశమనం ఇస్తుంది. ఇంతకీ ఏ సమస్యల నుంచి బయట పడేస్తుందంటే..?
లవంగాలో ఎన్నో ఔషదగుణాలు ఉంటాయి. అవి ఎన్నో సమస్యల నుంచి బయట పడేస్తుంది. లవంగాలను ఆయుర్వేదంలో(Ayurvedh) ఎక్కువగా ఉపయోగిస్తారు. వాటిని ఎన్నో మందులలో ఉపయోగిస్తారు.
లవంగాలలో కలరాను(cholera) నివారించే గుణం కూడా ఉంది. దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్ ఔషద గుణం వ్యాధులతో పోరాటడటానికి ఉపయోగపడుతుంది.
మరో విశేషం ఏంటంటే.. లవంగాలో ఎన్నో పోషలకాలు ఉంటాయి. అందులో కార్బో హైడ్రేట్స్ (Carbohydrates).. ప్రోటీన్స్(Protine), మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ లాంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి.
లవంగం నోటిలో ఉంటే.. ఎక్కువగా లాలా జలం(Lala water) ఉత్పత్తి అవుతుంది. దాని వల్ల.. నోటిలో అల్సర్లు(Ulcers) తగ్గేందుకు ఎక్కువగా అవకాశం ఉంది. ఈ విధంగా అల్సర్లను తగ్గించడంలోలవంగం పాత్ర చాలా ముఖ్యమైనది.
ఇక లవంగాల వల్ల కలిగే మరో ఉపయోగం ఏంటంటే.. మానవ శరీరంలో రోగనిరోధక వ్యవస్తను అది బలోపేతం చేస్తుంది. రోగనిరోధకత వల్ల మన శరీరంలోకి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఆ వ్యవస్థను లవంగం బలోపేతం చేస్తుంది.
ఇక బ్లడ్ షుగర్(Blood Sugar) నియంత్రణలో ఉండాలన్నా.. డయాబెటిస్(Diabetes) లాంటి వ్యాధులు కంట్రోల్ లో ఉండాలన్నీ.. లవంగాలు చాలా ఉపయోగపడతాయి. అందుకే లవంగాలను తరచూ.. మన ఆహారంలో ఉపయోగించుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.