వేసవిలో శరీరానికి మ‌జ్జిగ‌ చాలా మంచిది . మ‌జ్జిగ‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరం చ‌ల్ల‌బ‌డుతుంది . అంతే కాదు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మజ్జిగ తాగడం వల్ల చాలా లాభాలున్నాయి .అవి ఏంటో తెలుసుకుందాం . మజ్జిగలో విటమిన్ బి , పొటాషియం, కాల్షియం వంటి చాలా ప్రోటీన్స్ ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యాన్ని పెంచే౦దుకు ఎంతో దోహదం చేస్తాయి అంతే కాదు మజ్జిగ దాహాన్ని తీర్చడమే కాదు ... వేసవి లో డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా […]

వేసవిలో శరీరానికి మ‌జ్జిగ‌ చాలా మంచిది . మ‌జ్జిగ‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరం చ‌ల్ల‌బ‌డుతుంది . అంతే కాదు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మజ్జిగ తాగడం వల్ల చాలా లాభాలున్నాయి .అవి ఏంటో తెలుసుకుందాం . మజ్జిగలో విటమిన్ బి , పొటాషియం, కాల్షియం వంటి చాలా ప్రోటీన్స్ ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యాన్ని పెంచే౦దుకు ఎంతో దోహదం చేస్తాయి అంతే కాదు మజ్జిగ దాహాన్ని తీర్చడమే కాదు ... వేసవి లో డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా కాపాడుతుంది . పొట్టలోని పేగులను శుబ్ర పరచడం , బరువు తగ్గించడం లో కూడా మజ్జిగ ఎంతో ఉపయోగ పడుతుంది .

అజీర్ణం తో బాధ పడేవారికి మజ్జిగ ఒక మెడిసిన్ లా పని చేస్తుంది . ఒక గ్లాస్ మజ్జిగ లో కాస్త జిలకర పొడి కలుపుకొని తాగడం వల్ల ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు మజ్జిగలో బీకాంప్లెక్స్ విటమిన్స్ అధికంగా ఉండటం వల్ల ... ఇవి ఎనీమియా నుండి కాపాడతాయి.

ఆహారపు అలవాట్లు సరిగా లేకపోయిన , టైం ఫుడ్ తీసుకోకపోయిన కాన్‌స్టిపేషన్ కి దారి తీస్తాయి. అందుకే రోజు ఒక గ్లాస్ మజ్జిగ తాగుతూ ఉంటె ఈ సమస్య నుంచి బయట పడవచ్చు . మ‌జ్జిగ‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. మ‌జ్జిగ‌లో ఉండే బ‌యోయాక్టివ్ సమ్మేళ‌నాలు కొలెస్ట్రాల్ స్థాయిల‌ను నియంత్రిస్తాయి. అందువ‌ల్ల చెడు కొలెస్ట్రాల్ త‌గ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

Updated On 24 Feb 2023 2:15 AM GMT
Ehatv

Ehatv

Next Story