ఆకాకరకాయ గా పిలవడే బోడ కాకరకాయ(Spiny Gourd) ఎక్కువగా వర్షాకాలంలో(Mansoon) మాత్రమే దొరుకుతుంది. అయితే ఈ కాకరకాయకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వారు ఈ సీజన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుంటారు. దీని రేటు కాస్త ఎక్కువై అయినా.. ఇష్టపడే వారు కష్టం అనుకోకండా ఎంతైనా పెట్టి కొనేస్తుంటారు. సరైన చెయ్యి పడాలి కాని.. బోడకాకకరకాయ కూర తింటే స్వర్గమే కనినిస్తుంది. ఇక బోడకాకర రుచిలోనే కాదు.. పోషకాలు అద్భుతంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

అవును ఆ కా కరకాయలో పైబర్(Fiber), యాంటీ ఆక్సిడెంట్లు(Antioxidants), విటమిన్ బి1 ,బి2 , బీ3(Vitamin B1,B2,B3) వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో యాంటీ అలర్జిక్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ఆకాకరలో కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే(weight Loss) వారు దీన్ని తమ ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇది శరీరానికి కావాల్సిన తేమనూ అందిస్తుంది. దీనిలో నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది, బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి ఇది పరమౌషదమే అనాలి.
హైపర్‌టెన్షన్‌తో(hypertension) బాధపడేవారు ఆకాకర తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీనిలోని యాంటీ పెరాక్సిడేటివ్ గుణాలు హైపర్‌టెన్షన్‌ను తగ్గిస్తాయి. ఇది రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. దీనిలోని యాంటీలిపిడ్ పెరోక్సిడేటివ్ సమ్మేళనాలు ధమనుల ఆరోగ్యాన్ని కాపాడతాయి.
ఇక ఆకాకరకాయ షుగర్ వ్యాధి()Diabetes) ఉన్నవారికి వరంలాంటిది. ఇవి రక్తంలోని చక్కర స్థాయులను క్రమబద్ధీకరిస్తాయి. ఇది ఇన్సులిన్‌ను మెరుగుపరుస్తుంది. షుగర్ పేషెంట్స్ వారి డైట్‌లో ఆకాకర చేర్చుకుంటే దెబ్బకు కంట్రెలోకి వస్తుంది. . ఆకాకరలో విటమిన్ సి ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేసి
ఆకాకరకాయ కాన్సర్ నిరోదిని గా ఉపమోగపడుతుంది. అంతే కాదు లోని కెరోటెనాయిడ్లు కంటి సంబంధ వ్యాధులు రాకుండా కాపాడతాయి. దీనిలోని లుటీన్ వంటి కెరోటినాయిడ్లు వివిధ కంటి సమస్యలు, హృదయ సంబంధ వ్యాధులు ముఖ్యంగా క్యాన్సర్‌లను నివారించడంలో సహాయపడతాయి. అంతే కాదు జీర్ణ క్రియను మెరుగు పరచడానికి.. కూడా ఈ ఆ కాకకర బాగా ఉపయోగపడుతుంది.