✕
హైదరాబాద్ లోని అమీర్‌పేట రాజుగారి బిర్యానీ(raju gari biryani) నుంచి ఓ కస్టమర్ వెజ్ బిర్యానీ ఆర్డర్ పెట్టాడు.

x
హైదరాబాద్ లోని అమీర్‌పేట రాజుగారి బిర్యానీ(raju gari biryani) నుంచి ఓ కస్టమర్ వెజ్ బిర్యానీ ఆర్డర్ పెట్టాడు. ఆ వెజ్ బిర్యానీలో చికెన్ ముక్క వచ్చింది. రెస్టారెంట్‌కు కాల్ చేయగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని.. ఆ రెస్టారెంట్‌పై చర్యలు తీసుకోవాలని ఫుడ్ సేఫ్టీ అధికారులను కోరాడు.

ehatv
Next Story