✕
MLA, MP ల లెటర్ల ద్వారా బ్రేక్ దర్శనాలు రద్దు 45 రోజుల పాటు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ(TTD).

x
MLA, MP ల లెటర్ల ద్వారా బ్రేక్ దర్శనాలు రద్దు 45 రోజుల పాటు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ(TTD).వేసవి సెలవులు ప్రారంభం అయిన నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ.మే 1 వ తేదీ నుంచి జూన్ 15 వ తేదీ వరకు ఎమ్మెల్యే,ఎంపీ, ఇతర ప్రముఖుల సిఫార్సులపై జారీ చేసే బ్రేక్ దర్శనాలు రద్దు.ప్రొటోకాల్ పరిధిలో ఉన్న ప్రముఖులు స్వయంగా వస్తే బ్రేక్ దర్శన సదుపాయం కల్పించనున్న టీటీడీ.

ehatv
Next Story