వేసవిలో తిరుమల (Tirumala)భక్తుల రద్దీ అనేది సాధారణం కంటే ఎక్కువ స్థాయిలో ఉంటుంది . మంగళవారం(Tuesday) రోజున శ్రీవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు . వైకుంఠ కాంప్లెక్స్ లో(Vaikuntam complex) 5 కంపార్టుమెంటులు భక్తులతో కిక్కరిసాయి . సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తులకి 5 గంటల సమయం శ్రీ వారి దర్శననానికి సమయం పడుతుంది . టోకెన్లు (Tokens)లేకుండ ఉచితంగా సర్వ దర్శనం చేసుకొనే భక్తులకు'మాత్రం దాదాపు 20 గంటల సమయం పడుతుంది అని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు .

తిరుమల(Tirumala) రావడానికి ఇటు ఆన్లైన్ లో టిక్కెట్లు ముందుగానే పొందిన 300 రూ .ల ప్రత్యేక దర్శనం టికెట్ తీసుకున్నవారికి స్వామివారి దర్శనానికి 3నుండి 4 గంటల వ్యవధి పడుతుందని తెలిపారు . తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanam) అధికారుల వెల్లడించిన సమాచారం ప్రకారం సోమవారం రోజు 69,781 మంది శ్రీవారిని దర్శించుకున్న భక్తులు సంఖ్యగా తెలుపగా ,వారిలో 27,552 మంది భక్తులు శ్రీవారికీ భక్తులు తలనీలాలు సమర్పించుకొని వారి మొక్కులు తీర్చుకున్నారు . కాగా నిన్న శ్రీ వారి హుండీ (hundi)ఆదాయం కూడా రికార్డు స్థాయిలో చేరింది. చాల రోజుల తరువాత శ్రీ వారి హుండీ ఆదాయం నిన్న 5.16 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) అధికారులు తెలిపారు .కోవిడ్ తరువాత శ్రీ వారి దర్శనానికి భక్తుల తాకిడి ఎక్కువుగా ఉన్నప్పటికీ ఈ మధ్యకాలం లో హుండీ ఆదాయంలో ఎలాంటి మార్పు భారీగా లేదు. ఈ మధ్యకాలం లో వచ్చిన ఆదాయం లో నిన్నటి విరాళాలు అధికమని టీటీడీ(TTD) వెల్లడించండి .