108 అడుగుల ఎత్తయిన వేంకటేశ్వర స్వామి విగ్రహం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీ వేంకటేశ్వరస్వామి విగ్రహం ఎక్కడుంది అని అడిగితే ఎవరైనా భారతదేశంలో అని సమాధానం ఇస్తారు



కానీ అది తప్పు.. ఎత్తయిన శ్రీవారి విగ్రహం మారిషస్‌లో ఉంది.




ఈ విగ్రహం ఎత్తు 108 అడుగులు. మారిషస్‌లో అనేక హిందూ దేవాలయాలు ఉన్నాయి.




అన్నింటిలోనూ ఈ ఆలయం ప్రత్యేకం! వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని చూసేందుకు దేశ దేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు.




భక్తితో కూడా కొందరు వెళతారు. మొత్తంగా ఆ దేశానికి ఈ విగ్రహం తలమానికంగా ఉంది.





Eha Tv

Eha Tv

Next Story