మీనాక్షి దేవి(Meenakshi devi Temple) కొలువై ఉన్న మదురైలో(Madhurai) నవరాత్రి వేడుకలు(Navratri) చాలా గొప్పగా జరుగుతున్నాయ. తమిళనాడులో(TamilNadu) ఉన్న మీనాక్షి ఆలయం పాండ్య దేవాలయాలలో ప్రముఖమైనది.
మీనాక్షి దేవి(Meenakshi devi Temple) కొలువై ఉన్న మదురైలో(Madhurai) నవరాత్రి వేడుకలు(Navratri) చాలా గొప్పగా జరుగుతున్నాయ. తమిళనాడులో(TamilNadu) ఉన్న మీనాక్షి ఆలయం పాండ్య దేవాలయాలలో ప్రముఖమైనది. ఈ ఆలయం ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. మీనాక్షి సుందరేశ్వర్ ఆలయానికి మనదేశం నుంచే కాదు, విదేశాల నుంచి కూడా వేలాది మంది భక్తులు వస్తుంటారు. నవరాత్రుల సందర్భంగా మీనాక్షి ఆలయంలోని శమీ మందిరం రెండవ ప్రాకారంలో ఘనమైన అలంకారం చేశారు. నవరాత్రులలో ఎనిమిదవ రోజున అమ్మవారు మహిషాసురమర్ధినిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు మూలస్థాన గర్భగుడిలోని మీనాక్షి అమ్మవారికి అభిషేకం, అలంకరణలు నిర్వహించి కల్పపూజ, సహస్రనామ పూజలు నిర్వహిస్తున్నారు