మార్చినెల పండుగలు 2023 మార్చి 22. శ్రీ శోభకృత్‌ నామ సంవత్సర ఉగాది మార్చి24. రంజాన్‌ ప్రారంభం మార్చి26. మత్స్య జయంతి మార్చి30. శ్రీరామ నవమి ఏప్రిల్‌ నెల పండుగలు ముఖ్యమైన రోజులు 2023 ఏప్రిల్‌ 01. గురుమౌఢ్యమి ప్రారంభం కామద ఏకాదశి, రేవతి కార్తె ఏప్రిల్‌ 05.బాబు జగ్జీవన్‌ రామ్‌ జయంతి. ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం ఏప్రిల్‌ 06.హనుమాన్‌ జయంతి ఏప్రిల్‌ 07.గుడ్‌ ఫ్రైడే ఏప్రిల్‌ 09.సంకటహర చతుర్థి, ఈస్టర్‌ సండే ఏప్రిల్‌ 11.జ్యోతిరావు ఫూలే […]

మార్చినెల పండుగలు 2023
మార్చి 22. శ్రీ శోభకృత్‌ నామ సంవత్సర ఉగాది
మార్చి24. రంజాన్‌ ప్రారంభం
మార్చి26. మత్స్య జయంతి
మార్చి30. శ్రీరామ నవమి

ఏప్రిల్‌ నెల పండుగలు ముఖ్యమైన రోజులు 2023
ఏప్రిల్‌ 01. గురుమౌఢ్యమి ప్రారంభం
కామద ఏకాదశి, రేవతి కార్తె
ఏప్రిల్‌ 05.బాబు జగ్జీవన్‌ రామ్‌ జయంతి.
ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం
ఏప్రిల్‌ 06.హనుమాన్‌ జయంతి
ఏప్రిల్‌ 07.గుడ్‌ ఫ్రైడే
ఏప్రిల్‌ 09.సంకటహర చతుర్థి, ఈస్టర్‌ సండే
ఏప్రిల్‌ 11.జ్యోతిరావు ఫూలే జయంతి
ఏప్రిల్‌ 12 షహదత్‌ హజ్రత్‌ అలీ
ఏప్రిల్‌ 14.అంబేద్కర్‌ జయంతి
అశ్వని కార్తె
ఏప్రిల్‌ 18. మాసశివరాత్రి, వరాహ జయంతి
ఏప్రిల్‌ 22. పరశురామ జయంతి, రంజాన్‌
ఏప్రిల్‌ 25. శ్రీ ఆదిశంకర జయంతి, రామానుజ జయంతి
ఏప్రిల్‌ 28. భరణి కార్తె మొదలవుతుంది

మే నెల పండుగలు ముఖ్యమైన రోజులు 2023
మే 01.అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణం
కార్మిక దినోత్సవం
మే 04. నరసింహ జయంతి
మే 05. బుద్ధ పూర్ణిమ
అన్నమయ్య జయంతి
డొల్లుకర్తరి ప్రారంభం
మే 08. సంకటహర చతుర్థి
మే 11. నిజకర్తరీ ప్రారంభం
మే 12.కృత్తిక కార్తె
మే 14.హనుమజయంతి
మే 15.మతత్రయ ఏకాదశి
మే 17.మాసశివరాత్రి
మే 19.శనైశ్చర జయంతి
మే 25.రోహిణి కార్తె
మే 31.నిర్జల ఏకాదశి

జూన్‌ నెల పండుగలు ముఖ్యమైన రోజులు 2023
జూన్‌02.తెలంగాణ అవతరణ
జూన్‌04.ఏరువాక పౌర్ణమి
జూన్‌07.సంకటహర చతుర్థి
జూన్‌08.మృగశిర కార్తె
జూన్‌15.కూర్మ జయంతి
జూన్‌16.మాసశివరాత్రి
జూన్‌17.వటసావిత్రి వ్రతం
జూన్‌20.పూరీ జగన్నాథ రథోత్సవము
జూన్‌21.అంతర్జాతీయ యోగాదినోత్సవము
జూన్‌23.ఆరుద్ర కార్తె, స్కంద పంచమి
జూన్‌24.కుమారషష్ఠి
జూన్‌25.భానుసప్తమి, బోనాలు ప్రారంభం
జూన్‌29.తొలి ఏకాదశి, బక్రీద్‌

జూలై నెల పండుగలు ముఖ్యమైన రోజులు 2023
జూలై01.శని త్రయోదశి
జూలై03.గురు పూర్ణిమ
జూలై06.పునర్వసు కార్తె
సంకటహర చతుర్థి
జూలై15.మాసశివరాత్రి, శనిత్రయోదశి
జూలై16.హైదరాబాద్‌ బోనాలు ప్రారంభం
జూలై17.దక్షిణాయనం ప్రారంభం
జూలై20.పుష్యమి కార్తె
జూలై29.మొహర్రం

ఆగష్టు నెల పండుగలు ముఖ్యమైన రోజులు 2023
ఆగష్టు03.ఆశ్లేష కార్తె
ఆగష్టు04.సంకటహర చతుర్థి
ఆగష్టు08.శుక్ర మౌఢ్యమి ప్రారంభం
ఆగష్టు14.మాసశివరాత్రి
ఆగష్టు15.స్వాతంత్య్ర దినోత్సవం
ఆగష్టు17.మఖ కార్తె
ఆగష్టు19.శుక్రమౌఢ్యమి త్యాగం
ఆగష్టు21.నాగ పంచమి
ఆగష్టు25.వరలక్ష్మీ వత్రం
ఆగష్టు27.మతత్రయ ఏకాదశి
ఆగష్టు31.రాఖీ పౌర్ణిమ, పుబ్బకార్తె

సెప్టెంబరు నెలలో పండుగలు,ముఖ్యమైన రోజులు 2023
సెప్టెంబరు03.సంకటహర చతుర్థి
సెప్టెంబరు05.బలరామ జయంతి
గురు పూజోత్సవము
సెప్టెంబరు07.శ్రీకృష్ణాష్టమి
సెప్టెంబరు10. మతత్రయ ఏకాదశి
సెప్టెంబరు12.మాసశివరాత్రి, ఉత్తర కార్తె
సెప్టెంబరు14. పోలాల అమావాస్య
సెప్టెంబరు18. వినాయక చవితి
సెప్టెంబరు25.పరివర్తన ఏకాదశి
సెప్టెంబరు28. హస్త కార్తె, మిలాద్‌ ఉన్‌ నబీ,
అనంత పద్మనాభ వ్రతం
సెప్టెంబరు29.మహాలయ పక్షాలు ప్రారంభం

అక్టోబరు నెలలో పండుగలు ముఖ్యమైన రోజులు 2023
అక్టోబరు01. ఉండ్రాళ్ళతద్ది
అక్టోబరు02.సంకటహర చతుర్థి, గాంధీ జయంతి
అక్టోబరు10. మతత్రయ ఏకాదశి
అక్టోబరు11.చిత్త కార్తె
అక్టోబరు12.మాస శివరాత్రి
అక్టోబరు14.మహాలయ అమావాస్య
బతుకమ్మ ప్రారంభం
అక్టోబరు15.దేవినవరాత్రులు ప్రారంభం
అక్టోబరు22.దుర్గాష్టమి, బతుకమ్మ పండుగ
అక్టోబరు23.మహర్నవమి
అక్టోబరు24.విజయ దశమి
అక్టోబరు28.వాల్మీకి జయంతి, చంద్రగ్రహణం
అక్టోబరు31.అట్లతద్ది

నవంబరు నెలలో పండుగలు ముఖ్యమైన రోజులు 2023
నవంబరు01.సంకటహర చతుర్థి
నవంబరు07.విశాఖ కార్తె
నవంబరు11.ధన త్రయోదశి, మాసశివరాత్రి
శని త్రయోదశి, ధన్వంతరి జయంతి
నవంబరు12.దీపావళి
నవంబరు14.బాలల దినోత్సవం
నవంబరు15.భగినీ హస్త భోజనం
నవంబరు17.నాగుల చవితి
నవంబరు19.భానుసప్తమి
నవంబరు20.అనూరాధ కార్తె

డిసెంబరు నెలలో పండుగలు ముఖ్యమైన రోజులు 2023
డిసెంబరు03.జ్యేష్ఠ కార్తె
డిసెంబరు11.మాసశివరాత్రి
డిసెంబరు13.పోలిస్వర్గం
డిసెంబరు16.మూల కార్తె
డిసెంబరు17.ధనుర్మాస ప్రారంభం
డిసెంబరు18.సుబ్రహ్మణ్య షష్ఠి
డిసెంబరు22.గీతా జయంతి
డిసెంబరుముక్కోటి ఏకాదశి
డిసెంబరు24.హనుమత్‌ వ్రతం
డిసెంబరు25.క్రిస్మస్‌
డిసెంబరు26.దత్తజయంతి
డిసెంబరు29.పూర్వాషాఢ కార్తె
డిసెంబరు30.సంకంటహర చతుర్థి

జనవరి నెలలో పండుగలు ముఖ్యమైన రోజులు 2024
జనవరి01.ఆంగ్ల సంవత్సరాది
జనవరి07.అందరికీ ఏకాదశి
జనవరి10.మాసశివరాత్రి
జనవరి11.ఉత్తరాషాఢ కార్తె ప్రారంభం
జనవరి14.భోగి
జనవరి15.మకర సంక్రాంతి
ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం
జనవరి16.కనుమ
జనవరి17.ముక్కనుమ
జనవరి24.శ్రావణ కార్తె
జనవరి29.సంకటహర చతుర్థి

ఫిబ్రవరినెలలో పండుగలు ముఖ్యమైన రోజులు 2024
ఫిబ్రవరి06.ధనిష్ఠ కార్తె
ఫిబ్రవరి08.మాసశివరాత్రి
ఫిబ్రవరి09.చొల్లంగి అమావాస్య
ఫిబ్రవరి14.శ్రీపంచమి
ఫిబ్రవరి16. భీష్మ ఏకాదశి, శతభిష కార్తె

మార్చి నెల లో పండుగలు ముఖ్యమైన రోజులు 2024
మార్చి04. పూర్వాభాద్ర కార్తె
మార్చి08. మహాశివరాత్రి, మాసశివరాత్రి
మార్చి12. రంజాన్‌ నెల ప్రారంభం
మార్చి17.ఉత్తరాభాద్ర కార్తె
మార్చి21.నృసింహ ద్వాదశి
మార్చి23. శని త్రయోదశి
మార్చి26. హోలీ
మార్చి28. సంకటహర చతుర్థి
మార్చి31. రేవతి కార్తె

ఏప్రిల్‌ నెలలో పండుగలు ముఖ్యమైన రోజులు 2024
ఏప్రిల్‌06.శని త్రయోదశి
ఏప్రిల్‌07. మాసశివరాత్రి
ఏప్రిల్‌09. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది

Updated On 22 March 2023 5:15 AM GMT
Ehatv

Ehatv

Next Story