లక్ష్మీ దేవి సంపదల దేవత. శుక్రవారం పూత రోజున లక్ష్మీదేవిని పూజించడం అనేది అనేకశుభాలలు కలుగుతాయి . లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మనిషి తక్కువ సమయంలో ధనవంతుడు అవుతాడన్నది మనందరికీ తెలిసిన విషయం . లక్ష్మి దేవికి కోపానికి గురైతే ఎంత సంపద ఉన్న సరే , సంపాదించిన డబ్బు అంతా కూడా నాశనం అవుతుంది. అందుకే ప్రతి రోజూ అమ్మవారిని పూజిస్తారు. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిమా ఇంటిలోకి వస్తుంది అనడానికి ముందు అనేక సంకేతాలు మనకు కనిపిస్తాయి . వీటిలో 5 ప్రధాన సంకేతాలు. లక్ష్మి దేవి ఇంటికి వచ్చే ముందు ఈ సంకేతాలు తప్పకుండా కనిపిస్తాయి .

లక్ష్మీ దేవి(Lakshmi Devi) సంపదల దేవత. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం అనేది అనేక శుభాలు కలుగుతాయి . లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మనిషి తక్కువ సమయంలో ధనవంతుడు అవుతాడన్నది మనందరికీ తెలిసిన విషయం . లక్ష్మి దేవి కోపానికి గురైతే ఎంత సంపద ఉన్న సరే , సంపాదించిన డబ్బు అంతా కూడా నాశనం అవుతుంది. అందుకే ప్రతి రోజూ అమ్మవారిని పూజిస్తారు. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి మా ఇంటిలోకి వస్తుంది అనడానికి ముందు అనేక సంకేతాలు మనకు కనిపిస్తాయి . వీటిలో 5 ప్రధాన సంకేతాలు. లక్ష్మి దేవి ఇంటికి వచ్చే ముందు ఈ సంకేతాలు తప్పకుండా కనిపిస్తాయి .

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం , చెరకు అంటే లక్ష్మీదేవి కి చాల ఇష్టం . తీయ్యటి మధురమైన ప్రసాదాలు అంటే అమ్మవారికి ప్రీతి . చెరుకును ఇంటికి తెచ్చుకోవటం చాలా శ్రేయస్కరం. చెరుకు ని నైవేద్యం గ సమర్పిస్తే సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి త్వరలో మీ ఇంటి తలుపు కొడుతుంది. తల్లి లక్ష్మిదేవి కి చెరకు అంటే చాలా ఇష్టం. దీనికి చెరకు ఇంటికి తీసుకు రావటం డబ్బు రాకకు సంకేతం. చెరకును గణేశుడికి కూడా ప్రసాదంగా సమర్పిస్తారు.

తరచుగా మీరు మీ ఇంట్లో చీమల గుంపును కనిపిస్తున్నట్లైతే . ఇంటి ప్రధాన ద్వారం వద్ద నల్ల చీమల గుంపు కనిపించడం అనేది కూడా చాలా శుభప్రదం. ఇలా జరుగుతున్నపుడు త్వరలో లక్ష్మిదేవి మీ ఇంటికి రాబోతుంది అనడానికి ఇది గొప్ప సంకేతం .

ఇంట్లో అనుకోకుండా పక్షి గూడు పెట్టడం జరుగుతూ ఉంటుంది తయారు చేయడం . పక్షులు (పావురం తప్ప) ఇంట్లో గూడు కట్టినా లేదా గుడ్లు పెడితే అది సంపద రాకకు సంకేతం. అంటే లక్ష్మిదేవి ఆశీస్సులు మీపై కురుస్తాయి. దీంతో పాటు కొత్త ఆదాయ మార్గాలు సమకూరే అవకాశాలు వాటంతట అవే వస్తాయి . దీనివల్ల మీ ఆదాయం కూడా పెరుగుతుంది.

చీపురు సంపదకు దేవత అయిన లక్ష్మిదేవి కి సంబంధించినది. పొద్దున్నే నిద్ర లేవగానే తుడుచుకుంటున్న వ్యక్తిని చూస్తే.. మీరు త్వరలో ధనవంతులు కాబోతున్నారనడానికి సంకేతం. ఇంకా చెప్పాలంటే, లక్ష్మీ దేవి ఆశీస్సులు మీపై తప్పకుండా కురుస్తాయి.

గుడ్లగూబ సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవి వాహనం.చాల మంది గుడ్లగూబ ను అపశకునం గా భావిస్తారు .నిజానికి ఇంటి చుట్టూపక్కల గుడ్లగూబను చూడటం లేదా ఉండటం చాలా శుభప్రదం . గుడ్లగూబను అకస్మాత్తుగా చూడటం కూడా చాలా శ్రేయస్కరం. అంటే త్వరలో లక్ష్మి దేవి మీ ఇంటికి రాబోతుంది అని అర్ధం . అమ్మవారి దయతో మీరు త్వరలో ధనవంతులు అవుతారు.

Updated On 10 April 2023 1:19 AM GMT
Ehatv

Ehatv

Next Story