ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టి తీవ్రంగా నష్టపోయి అప్పులపాలైన రాజ్వీర్సింగ్ (25) అనే యువకుడు.

ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టి తీవ్రంగా నష్టపోయి అప్పులపాలైన రాజ్వీర్సింగ్ (25) అనే యువకుడు.అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి చేయడంతో మద్యానికి బానిసై మద్యం మత్తులోనే సికింద్రాబాద్ లో రైలు కిందపడి ఆత్మహత్య .సుచిత్రలోని BHEL క్వార్టర్స్లో నివాసం ఉంటున్న మృతుడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ehatv

ehatv

Next Story