మధ్యప్రదేశ్‌లోని సెహోర్‌లో మేకపై లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలపై పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరొకరి కోసం వెతుకుతున్నట్లు శనివారం ఒక పోలీసు అధికారి తెలిపారు. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం భేరుండా పోలీస్ స్టేషన్ పరిధిలోని నీలకంఠ గ్రామంలో చోటుచేసుకుందని తెలిపారు

Two indulge in sexual acts with goat one arrested
మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని సెహోర్(Sehore)లో మేక(Goat)పై లైంగిక దాడి(sexual act)కి పాల్పడ్డాడనే ఆరోపణలపై పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరొకరి కోసం వెతుకుతున్నట్లు శనివారం ఒక పోలీసు అధికారి తెలిపారు. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం భేరుండా పోలీస్ స్టేషన్(Bherunda police station) పరిధిలోని నీలకంఠ గ్రామం(Neelkanth)లో చోటుచేసుకుందని తెలిపారు. నస్రుల్లాగంజ్(Nasrullaganj) పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఆకాష్ అమల్కర్(Akash Amalkar) మాట్లాడుతూ.. ఫిర్యాదు మేరకు.. ఇద్దరు వ్యక్తులపై భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) సంబంధిత నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. "తాను మేకలను మేపుతున్నానని.. ఒక మేక తప్పిపోయినట్లు ఫిర్యాదుదారు చెప్పాడు. అయితే.. సమీపంలో ఒక మేక చప్పుడు వినిపించింది. వెళ్లి చూడగా.. నిందితులు దానితో అసహజ చర్యలకు పాల్పడుతున్నారని అతను చెప్పాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
