✕
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలోని SBI ఏటీఎంలో దొంగతనం

x
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలోని SBI ఏటీఎంలో దొంగతనం.షిఫ్ట్ కారులో వచ్చి ఏటీఎంను కొల్లగొట్టిన నలుగురు దొంగలు.సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టి, ఎమర్జెన్సీ సైరన్ సెన్సార్ వైర్లను కట్ చేసిన దొంగలు.కట్టర్,ఇనుపరాడ్ల సహాయంతో ఏటీఎంను బద్దలు కొట్టి రూ.30 లక్షలు చోరీ.4 నిమిషాల్లో చోరీ చేసి పరారైన దొంగలు.దొంగల కోసం బృందాలుగా ఏర్పడి గాలిస్తున్న పోలీసులు.

ehatv
Next Story