మేనల్లుడితో 'పడక సుఖం' కోసం ఏకంగా భర్తనే చంపేసింది..!

ఉత్తరప్రదేశ్‌లోని (UtharPradesh) ఫిరోజాబాద్‌లో (Firozabad) అమానవీయమైన ఘటన జరిగింది. ఓ వివాహిత తన మేనల్లుడితో ప్రేమలో పడింది. ఇద్దరూ రసిక సామ్రాజ్యంలో మునిగి తేలుతుండగా భర్త చూశాడు. ఇద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ విషయంపై ముగ్గురి మధ్య పెద్ద వివాదం చెలరేగింది. తన మేనల్లుడితో తన తొడ సంబంధం బయటపడితే తన పరువు పోతుందని భయపడిన ఆ మహిళ, తన ప్రేమికుడైన మేనల్లుడి సాయంతో తన భర్తను గొంతు కోసి చంపింది. ఖైర్‌గఢ్ డివిజన్ (Khairgarh Division) పోలీసులు ఆ మహిళను, ఆమె మేనల్లుడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఖైర్‌గఢ్ డివిజన్‌లోని సిర్మాయి గ్రామానికి చెందిన సత్యేంద్ర సింగ్ (40) ఆకస్మిక మరణంపై బంధువులకు, స్థానికులను అనుమానం కలిగింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణచేపట్టగా అసలు విషయం బయటపడింది. దర్యాప్తులో, సత్యేంద్రను గొంతు కోసి చంపినట్లు పోలీసులు కనుగొన్నారు. మృతుడి భార్య రోషిణిని విచారించగా పొంతనలేని సమాధానాలు రావడంతో పోలీసులకు అనుమానం మరింత పెరిగింది. తమదైనశైలిలో విచారించగా తన మేనల్లుడితో సంబంధం ఉందన్న విషయం తన భర్తకు తెలియడంతో ఈ పనిచేశామని నేరాన్ని అంగీకరించింది. తన మేనల్లుడు గోవింద్‌తో తనకు సెక్స్ సంబంధం ఉందని రోషిణి పోలీసులకు తెలిపింది. మంగళవారం రాత్రి, ఆమె భర్త సత్యేంద్ర వారిద్దరూ సెక్స్‌లో విజృంభిస్తున్న క్రమంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఆ సమయంలో తాము భర్త సత్యేంద్రను చంపాలని నిర్ణయించుకున్నామని.. వెంటనే తన ప్రియుడుతో కలిసి భర్త గొంతు కోసి చంపాము. రోషిణి ఒప్పుకున్న తర్వాత, ఆమె మేనల్లుడు గోవింద్ సింగ్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఖైర్‌గఢ్ పోలీసు అధికారులు తెలిపారు.
