✕

x
విద్యార్థినిపై టీచర్ లైంగిక దాడి.. చితక్కొట్టిన తల్లిదండ్రులు
అనకాపల్లి జిల్లా వడ్డాది ఎన్టీఎస్ స్కూల్లో దారుణం
తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఉపాధ్యాయుడు ప్రసాద్ లైంగిక దాడి అమానుష్యం
ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉపాధ్యాయుడు ప్రసాద్‌ను స్తంభానికి కట్టి చితక్కొట్టిన విద్యార్థిని తల్లిదండ్రులు
ఘటన పై హోంమంత్రి సీరియస్
నిందితుడు పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారుల కి ఆదేశం.

ehatv
Next Story