హైదరాబాద్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. జగద్గిరిగుట్టలో ఓ ఎంబీబీఎస్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాళ్లోకెళితే.. జగద్గిరిగుట్ట పరిధిలోని పాపిరెడ్డి నగర్‌లో ఉంటున్న దీక్షిత్ రెడ్డి అనే యువకుడు ఎంబీబీఎస్ చదువుతున్నాడు.

MBBS student committed suicide by cutting his penis
హైదరాబాద్(Hyderabad) లో విషాద ఘటన చోటుచేసుకుంది. జగద్గిరిగుట్ట(Jagadgiri Gutta)లో ఓ ఎంబీబీఎస్ విద్యార్థి(MBBS Student) ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాళ్లోకెళితే.. జగద్గిరిగుట్ట పరిధిలోని పాపిరెడ్డి నగర్(Papireddy Nagar)లో ఉంటున్న దీక్షిత్ రెడ్డి(Deekshith Reddy అనే యువకుడు ఎంబీబీఎస్ చదువుతున్నాడు. ఏం జరిగిందో తెలియదు కానీ.. దీక్షిత్ రెడ్డి తన పురుషాంగాన్ని(Penis) కోసుకుని ఆత్మహత్య(Suicide)కు పాల్పడ్డాడు. ఆత్మహత్య ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు(Police) సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి(Gandhi Hospital)కి తరలించి.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
