✕
దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ప్రభాకర్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. గండిమైసమ్మలోని తన ఇంట్లో రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఎస్సై ప్రభాకర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

x
Dundigal SI Prabhakar Reddy died with heart attack
దుండిగల్(Dundigal) పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ప్రభాకర్ రెడ్డి(Prabhakar Reddy) గుండెపోటు(Heart Attack)తో మృతి చెందారు. గండిమైసమ్మ(Gandi Maisamma)లోని తన ఇంట్లో రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఎస్సై ప్రభాకర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన ఆసుపత్రి(Hospital)కి తరలించగా.. వైద్యులు(Doctors) అప్పటికే మృతి చెందారని నిర్ధారించారు.

Yagnik
Next Story