చిన్నారులపై లైంగిక దాడులు ఆగడంలేదు . కనీసం తమకు జరుగుతున్న దారుణాన్ని ఎదుటివారితో ఎలా చెప్పాలో కూడా తెలియని పసి వాళ్ళ మీద కూడా మృగాల దాడి జరుగుతూనే ఉన్నాయి . ఎన్ని చట్టాలు శిక్షలు వచ్చిన ఈ దారుణాలకు అడ్డు ,అదుపు లేకుండా పోతుంది . తాజాగా ఢిల్లీలోని (Delhi)ఒక క్యాబ్ డ్రైవర్ 6ఏళ్ళ పాప పైన సంవత్సరం నుండి లైంగిక దాడికి పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది .

దేశ రాజధానిలో(Delhi) ధారుణం చోటు చేసుకోంది . 6 ఏళ్ళ పాప పైన ఏడాది నుండి అత్యాచారానికి పాల్పడుతన్నాడు ఒక మృగం . పాప ఆరోగ్యం బాగాలేకపోవటంతో ఆరా తీసింది తల్లి . దానితోపాప తనకు రోజు ఎం జరుగుతుందో వివరంగా చెప్పింది . ఢిల్లీలోని ఒక ఫ్యామిలీ తమ 6 ఏళ్ళ పాపను స్కూల్ కి తీసుకు వెళ్ళటానికి ఒక క్యాబ్ డ్రైవర్ ని నియమించుకున్నారు . అతనిపేరు మొహ్మద్ అజహర్ (Mohd Azhar)(30). అదును చూసుకొని పాప పై లైంగిక దాడికి పాల్పడ్డాడు . ఏడాది కాలంగా ఈ ఘాతుకం జరుగుతూనేఉంది . పాప ఆరోగ్యం బాగాలేకపోవటంతో అనుమానం వచ్చి ఆ తల్లి ప్రశ్నించిగా పాప అసలు నిజం బయటపెట్టింది . డ్రైవర్ రోజు స్కూల్ కి తీసుకెళ్లేటపుడు తన ప్రైవేట్ పార్ట్శ్ ని ముట్టుకునేవాడని చిన్నారి చెప్పింది .
పాప తల్లి వెంటనే ఈ విషయం పైన పోలీసులను ఆశ్రయించింది . విషయం తెలుసుకున్న పోలీసులు pocso చట్టం కింద కేసును నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగింది .