అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురానికి చెందిన సురా రాంబాబు కుమార్తె వెంకట దుర్గ కొత్తూరు గ్రామానికి చెందిన సురేష్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్ననేపథ్యంలో తండ్రీ కూతురు మధ్య ఘర్షణ జరిగింది.

కోపంతో తండ్రి నిద్రపోతున్న సమయంలో ప్రియుడికి ఫోన్ చేసి విషయం చప్పడంతో అతని వెంట తన స్నేహితుడైన నాగార్జునను రామచంద్రపురం తీసుకువచ్చాడు. రాంబాబు నిద్ర పోతుండగా ఇద్దరూ కలిసి అతని చాతి పై కూర్చుని గొంతు నొక్కి చంపేసి అక్కడి నుంచి పారిపోయారు.సురా రాంబాబు తమ్ముడు ఫిర్యాదు మేరకు వైజాగ్ పారిపోతుండగా నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.

ehatv

ehatv

Next Story