బంజారా హిల్స్(Banjara Hills) లో హిట్ అండ్ రన్ కేస్(Hit-and-run case)కలకలం రేపింది. అతివేగంతో వచ్చిన బీఎండబ్ల్యూ కార్(BMW car).. జీహెచ్ఎంసీ ఉద్యోగిని ఢీకొట్టిన ఘటనలో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో జీహెచ్ఎంసీ సర్కిల్ మేనేజర్ జీ బాల చందర్ యాదవ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మద్యం మత్తులో ఉన్న మహిళలు.. టీఎస్ 09 ఈజే 5688 అనే నెంబర్ గల బీఎండబ్ల్యూ కార్ ను ఓవర్ స్పీడ్‌తో నడపడం వల్ల ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.

Hit and Run Case
బంజారా హిల్స్(Banjara Hills) లో హిట్ అండ్ రన్ కేస్(Hit-and-run case)కలకలం రేపింది. అతివేగంతో వచ్చిన బీఎండబ్ల్యూ కార్(BMW car).. జీహెచ్ఎంసీ ఉద్యోగిని ఢీకొట్టిన ఘటనలో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో జీహెచ్ఎంసీ సర్కిల్ మేనేజర్ జీ బాల చందర్ యాదవ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మద్యం మత్తులో ఉన్న మహిళలు.. టీఎస్ 09 ఈజే 5688 అనే నెంబర్ గల బీఎండబ్ల్యూ కార్ ను ఓవర్ స్పీడ్‌తో నడపడం వల్ల ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
