నార్సింగిలో(Narsinghi) దారుణం చోటుచేసుకుంది. యువతిపై(Women) కత్తితో(Knife) దాడి చేశాడు ఓ ప్రేమోన్మాది. మాట్లాడాలని యువతిని నార్సింగీ టీ గ్రీల్ హోటల్(Tea Greal Hotel) వద్దకు పిలిచాడు యువకుడు. తొలుత ఇద్దరి మద్య తీవ్ర వాగ్వాదం జరగగా.. ఒక్కసారిగా బ్యాగ్ లో ఉన్న కత్తితో విచక్షణారహితంగా యువతిపై దాడి చేసి పారిపోయాడు యువకుడు. యువతికి మెడపై, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. భయపడ్డ యువకుడు.. 100కు డయల్ చేసి సమాచారమిచ్చి యువతిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించాడు.
నార్సింగిలో(Narsinghi) దారుణం చోటుచేసుకుంది. యువతిపై(Women) కత్తితో(Knife) దాడి చేశాడు ఓ ప్రేమోన్మాది. మాట్లాడాలని యువతిని నార్సింగీ టీ గ్రీల్ హోటల్(Tea Greal Hotel) వద్దకు పిలిచాడు యువకుడు. తొలుత ఇద్దరి మద్య తీవ్ర వాగ్వాదం జరగగా.. ఒక్కసారిగా బ్యాగ్ లో ఉన్న కత్తితో విచక్షణారహితంగా యువతిపై దాడి చేసి పారిపోయాడు యువకుడు. యువతికి మెడపై, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. భయపడ్డ యువకుడు.. 100కు డయల్ చేసి సమాచారమిచ్చి యువతిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించాడు. బాధిత యువతిని ఆంద్రప్రదేశ్(Andhra Pradesh) పిడుగురాళ్లకు(Pidugurallaku) చెందిన వాసవీగా గుర్తించారు. ఆమె సాప్ట్‌వేర్ ఇంజనీర్(SoftWear). దాడికి పాల్పిడిన ఉన్మాదిని గచ్చిబౌలి ప్రాంతానికి చెందిన గణేష్ గా(Ganesh) గుర్తించారు. అతడు జొమాటోలో పనిచేస్తున్నాడు. వాసవీకి గణేష్ వరుసకు మామ అవుతాడు. కొంతకాలంగా ఇష్టపడుతున్నానని ఆమె వెంట పడుతున్నాడు. గతంలో ప్రపోజ్ చేయగా రిజెక్ట్ చేసింది. మంగళవారం రాత్రి కూడా మాట్లాడాలని పిలిచి మరోమారు ప్రపోజ్ చేశాడు గణేష్. మరలా వాసవీ రిజెక్ట్ చెసింది. దీంతో ఆమె మరో యువకుడిని ప్రేమిస్తుందేమో.. అందుకే నన్ను రిజెక్ట్ చేస్తుందేమోనన్న అనుమానంతో తన బ్యాగులో తెచ్చుకున్న కట్టర్‌తో వాసవీ విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.