స్మార్ట్ ఫోన్లు(smart phones) వచ్చాక పిల్లలు పెద్దలు అందరు ఎవరి ప్రపంచంలో వాళ్ళు ఉంటున్నారు . ఎవరితో ఎవరు మాట్లాడుకోవడం కానీ ,సమయాన్ని గడపడం కానీ చేయడం మానేశారు. ముఖ్యంగా టీనెజర్స్ మొబైల్ కి బాగా అడిక్ట్ అవుతున్నారు . ఆన్లైన్ గేమ్స్ ,ఫ్రెండ్స్ తో చాటింగ్ ,సోషల్ మీడియాలో గంటల కొద్దీ గడపడం ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోతే ఇక పరిస్థితి మరి దారుణం అని చెప్పచు . మంచి చేయాలనీ మందలిస్తే ఏకంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు . ఇలాంటి ఘటనే ముంబై(Mumbai)లో కలకలం రేపింది. 15 ఏళ్ళ బాలికను మొబైల్ వాడద్దని తిట్టినందుకు బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది

స్మార్ట్ ఫోన్లు(smart phones) వచ్చాక పిల్లలు పెద్దలు అందరు ఎవరి ప్రపంచంలో వాళ్ళు ఉంటున్నారు . ఎవరితో ఎవరు మాట్లాడుకోవడం కానీ ,సమయాన్ని గడపడం కానీ చేయడం మానేశారు. ముఖ్యంగా టీనెజర్స్ మొబైల్ కి బాగా అడిక్ట్ అవుతున్నారు . ఆన్లైన్ గేమ్స్ ,ఫ్రెండ్స్ తో చాటింగ్ ,సోషల్ మీడియాలో గంటల కొద్దీ గడపడం ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోతే ఇక పరిస్థితి మరి దారుణం అని చెప్పచు . మంచి చేయాలనీ మందలిస్తే ఏకంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు . ఇలాంటి ఘటనే ముంబై(Mumbai)లో కలకలం రేపింది. 15 ఏళ్ళ బాలికను మొబైల్ వాడద్దని తిట్టినందుకు బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది .

ముంబై(Mumbai) మాలాద్​ సబ్​అర్బన్​ ప్రాంతంలోని మాల్వానిలో నివాసం ఉంటున్న 15 ఏళ్ళ బాలిక ఎప్పుడు మొబైల్ (mobile)ఫోన్ ప్రపంచంలో మునిగిపోయేది .ఇంట్లో వాళ్ళు చాల సార్లు మందలించిన ప్రయోజనం లేకపోయింది . మొబైల్ ఫోన్ వాడటం ఏ మాత్రం తగ్గించలేదు దాంతో ఆమె తల్లి కొద్దిరోజుల క్రితం బాలిక దగ్గర ఉండే మొబైల్ ఫోన్ ని తీసేసుకుంది . ఫోన్ కోసం బాలిక ఎంతగానో ఏడ్చింది. ఎంతగా తల్లిని బ్రతిమలాడిన తన ఫోన్ తనకు ఇవ్వలేదు . దాంతో ఆ బాలిక మనస్తాపం చెంది ఆమె నివాసం ఉంటున్న బిల్డింగ్ 7 వ అంతస్థు పై నుండి దూకేసింది .రక్తపు మడుగులో ఉన్న ఆమెను గుర్తించిన స్థానికులు ఇంట్లోవాళ్లకి ఈ విషయం చెప్పారు.

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక మరణానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదని ,మొబైల్ ఫోన్ ఇవ్వకుండా దాచినందుకే బాలిక ఈ దారుణానికి పాల్పడింది అన్నట్లు వివరించారు . ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు వివరించారు.

Updated On 11 April 2023 6:53 AM GMT
Ehatv

Ehatv

Next Story