పిల్లలకి నచ్చచెప్పడం అనేది ఈ రోజుల్లో చాల కష్టమైన విషయం. ఒక్కోసారి చాలామంది పిల్లలు పెద్దవాళ్ళు చెపింది చెయ్యరు . మొండిగా ప్రవర్తిస్తుంటారు . వాళ్ళు అనుకున్నది వాళ్ళు అడిగింది చేయాల్సిందే . హెయిర్ కట్ నచ్చలేదని ఓ13 ఏళ్ళ కుర్రాడు కోపం బిల్డింగ్ పైనుండి దూకి చనిపోయాడు. 8 వ తరగతి(8th class) చదువుతున్న బాలుడుని బార్బర్ షాప్ (barber shop)వాడు అతని హెయిర్ ని బాగా కురచగా ట్రిమ్ చేయటంతో మనస్తాపం దారుణానికి ఒడిగట్టాడు కన్నవాళ్ళకి కడుపు కోత మిగిల్చాడు .

13 ఏళ్ళ కుర్రాడు భయాందర్(bhayandar) ప్రాంతంలో ఎత్తైన భవనంపై నుండి దూకి చనిపోయాడని పోలీసులు గురువారం గుర్తించారు. పోలీసులు కధనం ప్రకారం 8వ తరగతి చదువుతున్న బాలుడిని తన కజిన్ హెయిర్ ట్రిమ్ కోసం తీసుకెళ్లి జుట్టు కురచగా కత్తిరించమనడంతో మనస్తాపం చెందాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. రాత్రి 11.30 గంటల సమయంలో అతను సొంతఇంటి నుండి 16వ అంతస్తు ఫ్లాట్‌లోని బాత్రూమ్ కిటికీలోంచి దూకాడని పోలీసులు తెలిపారు.
జుట్టు కురచగా కత్తిరించమని తన బంధువు చెప్పడం తో బార్బర్(barber) ట్రిమ్ చేసాడు.అది ఆ బాలుడికి నచ్చలేదు . ఇంటికి వచ్చిన పడే పడే అడ్డం లో మొహం చూసుకొని ఏడ్చాడు . కోపంతో, 13 ఏళ్ల బాలుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు ఈ ఘటన మంగళవారం అర్థరాత్రి జరిగినట్లు తెలిపారు.కాంపౌండ్‌లో రక్తపు మడుగులో పడి ఉన్న బాలుడిని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు . నవఘర్(navghar) పోలీసులు ప్రమాదవశాత్తు మృతిగా కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు
ఇటీవల 9ఏళ్ళ పాపాను తండ్రి చదువుకోమని మందలించగా ఇంటికి వెళ్లి ఆ పాపా ఉరివేసుకున్న ఘటన ను తలపిస్తుంది ప్రస్తుత ఘటన .