వేసవికాలం వస్తుందంటే చాలు బయటకు వెళ్లాలంటే ఎండతో భయం.. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఉక్కపోతతో భయం.. కాసేపు ఏసి వేసుకుని చల్లగా సేదతీరుదామంటే కరెంటుబిల్లుతో భయం.సాధారణంగా వేసవిలో కరెంటు కోత ఎక్కువగా ఉంటుంది. కానీ కరెంట్‏బిల్లు మాత్రం ఊహించని విధంగా వస్తూఉంటుంది. దీంతో కాసేపు AC కింద కూర్చుందాం అని వెళ్ళినా సరే భయంతో మధ్యలోనే ఆపేస్తూ ఉంటాం.ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్‏బిల్లులు కూడా బాగా పెరిగాయి.ఎండాకాలంలో ఈ కరెంట్ బిల్లును తగ్గించుకోవాలి అని ఆలోచిస్తున్నారా! మనం కరెంట్ […]

వేసవికాలం వస్తుందంటే చాలు బయటకు వెళ్లాలంటే ఎండతో భయం.. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఉక్కపోతతో భయం.. కాసేపు ఏసి వేసుకుని చల్లగా సేదతీరుదామంటే కరెంటుబిల్లుతో భయం.సాధారణంగా వేసవిలో కరెంటు కోత ఎక్కువగా ఉంటుంది. కానీ కరెంట్‏బిల్లు మాత్రం ఊహించని విధంగా వస్తూఉంటుంది. దీంతో కాసేపు AC కింద కూర్చుందాం అని వెళ్ళినా సరే భయంతో మధ్యలోనే ఆపేస్తూ ఉంటాం.ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్‏బిల్లులు కూడా బాగా పెరిగాయి.ఎండాకాలంలో ఈ కరెంట్ బిల్లును తగ్గించుకోవాలి అని ఆలోచిస్తున్నారా!
మనం కరెంట్ బిల్లును ఈజీగా ఆదా చేసుకోవచ్చు ఈ చిన్నపవర్‏సేవర్ పరికరంతో.

ఇంట్లో ఫ్యాన్ ,AC ,ఎయిర్ కూలర్,ఫ్రిడ్జ్ కరెంట్‏కి సంబంధించిన ఇలా చాలా వస్తువులు రోజు అవసరం ఉంటూనే ఉంటాయి. వీటి వాడకం తప్పనిసరి.మార్కెట్లో వెల్బర్గ్ పవర్ సేవర్ అని ఒక చిన్న పరికరంతో మన కరెంట్ బిల్లును చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఈ విద్యుతు ఆదా పరికరం మనకు ఆన్లైన్ ద్వారా కూడా అందుబాటులో ఉంది

ఈ విద్యుత్‏సేవింగ్ పరికరం ఇంట్లో ఆఫీసులో ఎక్కడైనా ఇంస్టాల్ చేసుకోవచ్చు. ఈ పరికరాన్ని ఇంస్టాల్ చేసుకోవడం ద్వారా వోల్టాజ్‏లో హెచ్చుతగ్గుల నుంచి రక్షించడమే కాకుండా చాలావరకు కరెంట్ బిల్లును ఆదా చేస్తుంది. అలాగే మన ఇంట్లోఉన్న ఎలక్ట్రిక్‏వస్తువులు ఎక్కువకాలం పనిచేసే విధంగా చేస్తుంది.

దీని విద్యుత్‏సేవింగ్ పరికరం పేరు వెల్ బర్గ్ పవర్ సేవర్ ఇంస్టాల్ చేసుకోవడం చాలా ఈజీ . .ఇది మీ ఎలక్ట్రిక్‏మీటర్‏కి దగ్గర్లో ఏదైనా సాకెట్ లో సులభంగా ఏర్పాటు చేసుకోవచ్చు.దీంతో మనకు దాదాపు 40 నుంచి 50% వరకు జరుగుతుంది. పదిరోజుల రిటర్న్‏పాలసీ కూడా ఉంటుంది

Updated On 6 March 2023 5:39 AM GMT
Ehatv

Ehatv

Next Story