ఇప్పుడు ట్విట్టర్ లోగో మారింది. ఇప్పుడు బ్లూ బర్డ్ లోగోతో పలకిరించే ట్విట్టర్ పక్షి ఇక మీదట మనకు కనిపించదు. బ్లూ బర్డ్ పేరుతో ఫేమస్ అయిన ఆ పిట్ట స్థానాన్ని ఇప్పుడు కుక్క ఆక్రమించింది. అసలైన, ట్విట్టర్ లోగో ఇప్పుడు మారింది మరియు నీలం పక్షికి బదులుగా కుక్క కనిపిస్తుంది. ట్విటర్ లోగో మార్చిన తర్వాత ఈ doggie అదే ఎలోన్ మస్క్ doggie కాయిన్ సింబల్ డాగ్ ఇప్పుడు దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ఇప్పుడు ట్విట్టర్ లోగో మారింది. ఇప్పుడు బ్లూ బర్డ్ లోగోతో పలకిరించే ట్విట్టర్ పక్షి ఇక మీదట మనకు కనిపించదు. బ్లూ బర్డ్ పేరుతో ఫేమస్ అయిన ఆ పిట్ట స్థానాన్ని ఇప్పుడు కుక్క ఆక్రమించింది. అసలైన, ట్విట్టర్ లోగో ఇప్పుడు మారింది మరియు నీలం పక్షికి బదులుగా కుక్క కనిపిస్తుంది. ట్విటర్ లోగో మార్చిన తర్వాత ఈ doggie అదే ఎలోన్ మస్క్ doggie కాయిన్ సింబల్ డాగ్ ఇప్పుడు దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇంతకు ముందు ఎలాన్ మస్క్ కూడా ఈ కుక్కను సీఈవోగా చేశాడు.

ఇది ఎలోన్ మస్క్ పెంపుడు కుక్క ఫ్లోకి షిబా ఇను అని తెలుస్తుంది ఎలోన్ మస్క్ తన కుక్కఫోటోలను చాలాసార్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటాడు. ఇటీవల, ఎలోన్ మస్క్ కుర్చీపై కూర్చున్నdoggie ఫోటోను షేర్ చేయడంతో doggie ట్విట్టర్ లోగో ఇపుడు హాట్ టాపిక్ ఐంది . అలాగే, ఆ ​​ఫోటోను పంచుకుంటూ, అతనుdoggieని ట్విట్టర్ సీఈఓ అని పిలిచాడు. ఎలాంటి పరిస్థితుల్లో అలన్ కు ఈ శునకం స్పెష ల్ అని చెప్పొచ్చుఅంటే ముందుగా సీఈవో గా doggie ని ప్రకటించి ఇప్పుడు దాన్ని లోగోలో కూడా చేర్చారు .

అలాగే doggie కారులో ప్రయాణిస్తుండగా ఒక ట్రాఫిక్ పోలీస్ doggie ఐడెంటిటీ చుపించమంటే అది బ్లూ బర్డ్ id చూపిస్తుంది .అదేంటి అని చూస్తున్న పోలీస్ కు ఇది పాత ఫోటో అని వివరిస్తునట్లు ఉన్న ఫోటో ను కూడా మాస్క్ ట్విట్టర్ లో షేర్ చేస్తూ ట్విట్టర్ లోగో మారింది అని ప్రచారం చేస్తున్నాడు .

గతంలో ఎలోన్ మస్క్ తన కుక్క Floki " మనిషి" కంటే మెరుగైనదని చెప్పాడు. ఈ సమయంలో కూడా, అతను తన కుక్కను ప్రత్యేకంగా ప్రస్తావించాడు . 2021 లో ఈ doggie కాయిన్ తో కొత్త క్రిప్టో కరెన్సీ ని విడుదలచేశారు . Elon Musk తన crypto కరెన్సీ సింబల్ గా Doggie ఇప్పటికి ప్రచారం ఉన్న విషయం తెలిసిందే . దీనిని Meme coin అని కూడా అంటారు.ఇపుడు doggie కాయిన్ సింబల్ dog ను ట్విట్టర్ లోగో చేయటం తో doggie క్రిప్టో కాయిన్ వవిలువ ఈ రోజు 30% కన్నా ఎక్కువుగా పెరిగింది .

Updated On 6 April 2023 2:08 AM GMT
Ehatv

Ehatv

Next Story