దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ముగిశాయి.. ఉదయం లాభాలతో మొదలైన రెండు కీలక కంపెనీల సూచీలు సమయం ముగిసే సరికి స్వల్ప లాభాలతో పరవాలేదనిపించాయి.. ఈరోజు సెన్సెక్స్ క్యాలెండరు ఇయర్ లోనే అత్యధిక విలువైన 61 వేల పాయింట్లకు చేరుకోవడం విశేషం. ఇక టెక్ కంపెనీలకు సంబంధిన టీసీయస్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి టెక్ షేర్లు పర్వాలేదనిపించాయి. ఇక సెన్సెక్స్ 64 పాయింట్లు పెరిగి 61,319 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 20 పోలినట్లు […]

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ముగిశాయి.. ఉదయం లాభాలతో మొదలైన రెండు కీలక కంపెనీల సూచీలు సమయం ముగిసే సరికి స్వల్ప లాభాలతో పరవాలేదనిపించాయి.. ఈరోజు సెన్సెక్స్ క్యాలెండరు ఇయర్ లోనే అత్యధిక విలువైన 61 వేల పాయింట్లకు చేరుకోవడం విశేషం. ఇక టెక్ కంపెనీలకు సంబంధిన టీసీయస్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి టెక్ షేర్లు పర్వాలేదనిపించాయి.

ఇక సెన్సెక్స్ 64 పాయింట్లు పెరిగి 61,319 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 20 పోలినట్లు లాభపడి 18.035 దగ్గర ముగిసింది. సెన్సెక్స్ లోని మొత్తం ముప్పై కంపెనీల్లో 12 కంపెనీలు లాభాల బాటలో నడవగా, మిగతా 18 కంపెనీలు నష్టాలు చవిచుశాయి. టెక్ మహీంద్రా షేర్లు 5 % పెరిగాయి. L&T స్టాక్స్ కూడా మంచి పనితీరు కనబరిచాయి. అన్నిసెక్టార్ల స్టాక్స్ పాజిటివ్‏గా ట్రేడయ్యాయి.. ముఖ్యంగా ఐటీ కంపెనీల షేర్లు 1.5 శాతంతో ప్రాఫిట్స్ సాధించాయి.

Updated On 17 Feb 2023 6:11 AM GMT
Ehatv

Ehatv

Next Story