☰
✕
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ప్రారంభ మయ్యాయి.
x
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ప్రారంభ మయ్యాయి. ఉదయం 11 గంటల సమయంలో సెన్సెక్స్ 470 పాయింట్లు నష్టపోయి 79,534 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 160 పాయింట్లు తగ్గి 24,175 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో ఇన్ఫోసిస్(Infosys), మారుతీ సుజుకీ(Maruti suzuki), హెచ్‌యూఎల్(HUL), టెక్ మహీంద్రా(Tech Mahindra), టాటా మోటార్స్(TATA Motors) షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఎన్టీపీసీ(NTPC), టాటా స్టీల్(TATA STEEL), ఎల్అండ్‌టీ(L&T), నెస్లే ఇండియా(Nestlé India) షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి..
ehatv
Next Story