వరుసగా 3 రోజులనుండి నష్టాలు చూస్తున్న స్టాక్ మార్కెట్లలో ఈ రోజు స్వల్ప లాభాదిశలో ముగిసాయి . ఈ రోజు అస్థిరమైన సెషన్‌లో బెంచ్‌మార్క్ సూచీలు స్వల్పంగా పెరిగాయి.

మార్కెట్ ముగిసే సమయానికి , సెన్సెక్స్ (Sensex)64.55 పాయింట్లు పెరిగి 0.11 శాతంవృద్ధి తో 59,632.35 పాయింట్ల వద్ద ముగిసింది , నిఫ్టీ(Nifty) 5.70 పాయింట్లు పెరిగి 0.03 శాతం వృద్ధితో 17,624.50 వద్ద ఉన్నాయి. దాదాపు 1,853 షేర్లు పురోగమించగా, 1,549 షేర్లు క్షీణించాయి అలాగే 129 షేర్లు స్థిరంగా ఉన్నాయి

నిఫ్టీలో(NIfty) ఎన్‌టిపిసి, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, బజాజ్ ఆటో ఇంకా ఏషియన్ పెయింట్స్ టాప్ గెయినర్స్‌గా ఉండగా, దివీస్ ల్యాబ్స్, ఐషర్ మోటార్స్, హెచ్‌యుఎల్, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ఇంకా జెఎస్‌డబ్ల్యు స్టీల్ నష్టపోయాయి.

సెక్టార్లలో, ఫార్మా ఇండెక్స్ 1 శాతం క్షీణించిందిఅలాగే రియల్టీ ఇండెక్స్ 0.5 శాతం పడిపోయింది, అయితే క్యాపిటల్ గూడ్స్, పవర్, ఇన్‌ఫ్రా ఇంకా బ్యాంకింగ్ పేర్లలో కొనుగోళ్లు కనిపించాయి.

ఈ రోజు బిఎస్‌ఇ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఫ్లాట్ నోట్‌తో ముగిశాయి.

Updated On 20 April 2023 6:42 AM GMT
rj sanju

rj sanju

Next Story