అంతర్జాతీయ మార్కెట్ కరెన్సీ ధరలలో మార్పు, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల దగ్గర బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్ ,బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి . మార్కెట్ లో వీటి కారణంగా బంగారం ధరలలో హెచ్చు తగ్గులు నమోదు అవుతుంటాయి . గత 3 రోజులుగా క్రమంగా బంగారం ధరలో తగ్గుదల కనిపిస్తుంది.ప్రస్తుతం మార్కెట్ లో బంగారం ,వెండి ధరలు ఎలా ఉన్నాయంటే ..?

ఢిల్లీ(delhi), చెన్నై, కోల్‌కతా, ముంబయిలలో బంగారం(gold)ధరలు స్వల్పంగా తగ్గాయి . ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,750 రూ. 100 తగ్గుదలతో కొనసాగుతుండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ . 60,860 వద్ద ఉంది.
చెన్నై(chennai)లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ. 56,150 అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,250
కోల్‌కతాలో(kolkatha) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,650 అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,710.
ముంబై(mumbai)లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,650 అలాగే రూ. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.60,710
వెండి ధరలు(silver prices) రూ. కోల్‌కతా, ఢిల్లీ , ముంబైలలో 76,400, తగ్గుదలతో కొనసాగుతుంది . చెన్నైలో మాత్రం వెండి ధర రూ. 80,000.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు :
హైదరాబాద్(hyderabad) ,విజయవాడ(vijayawada) ,విశాఖపట్నం (vishakapatnam)లలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు55,650 రూ .లు కాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 60,710 రూ .లు గా కొనసాగుతుంది .
వెండి ధర విషయానికి వస్తే కిలో వెండి ధర 80,000 రూ .లుగా కొనసాగుతుంది