దలాల్‌ స్ట్రీట్‌ చరిత్రలో మార్కెట్లు(Market) ఈ స్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి.

దలాల్‌ స్ట్రీట్‌ చరిత్రలో మార్కెట్లు(Market) ఈ స్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి. దేశీయ స్టాక్‌ మార్కెట్లు కదంతొక్కాయి. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్న సెన్సెక్స్‌(Sensex) మంగళవారం 83 వేల మైలురాయిని అధిగమించింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలకు తోడు వడ్డీరేట్ల తగ్గింపునకు అమెరికా ఫెడరల్‌ మొగ్గుచూపే అవకాశం ఉన్నట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో మదుపరులను కొనుగోళ్ల వైపు నడిపించాయి. ఈ83,079.66 వద్ద ముగిసిన మార్కెట్లు ఈరోజు మరో 200 పాయింట్లకుపైగా లాభపడి 83,290 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. 50 పాయింట్లకుపైగా లాభపడి 25,474 పాయింట్ల వద్ద నిఫ్టీ కొనసాగుతోంది.

Eha Tv

Eha Tv

Next Story