✕
ఈరోజు బులియన్ మార్కెట్(Bullian Market) జోరు అందుకుంది.

x
Sensex-Nifty
ఈరోజు బులియన్ మార్కెట్(Bullian Market) జోరు అందుకుంది. జోష్‌లో స్టాక్ మార్కెట్లు(Stock Market) ఉండడంతో ముదుపర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ట్రేడింగ్(Trading) ప్రారంభమైన కాసేపటికే ముదుపర్ల సంపద దాదాపు 3 లక్షల కోట్లకుపైగా పెరిగింది. గరిష్టంగా 800 పాయింట్లకుపైగా లాభపడ్డ సెన్సెక్స్, 250 పాయింట్లకుపైగా నిఫ్టీ లాభపడింది. బుల్‌జోరుతో బాంబే స్టాక్ ఎక్స్జేంజ్ విలువ రూ.354 లక్షల కోట్లకు చేరిదంది. వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచడంతో బుల్ జోరు కొనసాగుతోందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Ehatv
Next Story