గత 24 గంటల్లో భారత్‌లో బంగారం ధర తగ్గింది. ఆగస్టు 23, 2024న 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 72,870 కాగా.. 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 66,800 ఉంది
గత 24 గంటల్లో భారత్‌లో బంగారం ధర తగ్గింది. ఆగస్టు 23, 2024న 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 72,870 కాగా.. 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 66,800 ఉంది. 21వ తేదీ 24 క్యారెట్ల ధర రూ.550 పెరగగా.. 22 క్యారెట్లపై రూ.500 పెరిగింది. గత 24 గంటల్లో భారత్‌లో వెండి ధరలలో ఎలాంటి మార్పులు లేవు. ఆగస్టు 23న కిలో వెండి ధర రూ.87,000 ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
నగరం- 24 క్యారెట్ - 22 క్యారెట్
---------------------------------------
ఢిల్లీ - రూ.73,970 - రూ.66,950
----------------------------------------
ముంబై - రూ. 72,870 - రూ.66,800
-----------------------------------------
చెన్నై - రూ. 72,870 - రూ.66,800
------------------------------------------
కోల్‌కతా - రూ. 72,870 - రూ.66,800
-------------------------------------------
హైదరాబాద్ - రూ. 72,870 - రూ.66,800
-------------------------------------------
బెంగళూరు -రూ. 72,870 - రూ.66,800
----------------------------------------------
భువనేశ్వర్ - రూ. 72,870 - రూ.66,800