పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వ చమురు కంపెనీలు అప్‌డేట్ చేశాయి.
పెట్రోల్(Petrol), డీజిల్(Diesel) ధరలను ప్రభుత్వ చమురు కంపెనీలు అప్‌డేట్ చేశాయి. ఇండియన్ ఆయిల్(Indian Oil), బిపిసిఎల్(BPCL), హెచ్‌పిసిఎల్ పెట్రోల్(HPCL Petrol), డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. అందులో ఎలాంటి మార్పులు చేయలేదు. ఢి(Delhi), ముంబై(Mumbai), చెన్నై(Chennai), కోల్‌కతా(Kolkata)లో కూడా పెట్రోల్-డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.
ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు
ఢిల్లీ: లీటర్ పెట్రోల్ రూ.96.72, డీజిల్ రూ.89.62
కోల్‌కతా: లీటర్ పెట్రోల్ రూ.106.03, డీజిల్ రూ.92.76
ముంబై: లీటర్ పెట్రోల్ రూ.106.31, డీజిల్ రూ.94.27
చెన్నై: లీటర్ పెట్రోల్ రూ.102.63, డీజిల్ రూ.94.24
నోయిడాలో లీటర్ పెట్రోల్ రూ.96.65, డీజిల్ రూ.89.82
గురుగ్రామ్‌లో లీటర్ పెట్రోల్ రూ.97.18, డీజిల్ రూ.90.05
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.109.66, డీజిల్ రూ.97.82
చండీగఢ్‌లో లీటర్ పెట్రోల్ రూ.96.20, డీజిల్ రూ.84.26
బెంగళూరులో లీటర్ పెట్రోల్ రూ.101.94, డీజిల్ రూ.87.89
పాట్నాలో లీటర్ పెట్రోల్ రూ.107.59, డీజిల్ రూ.94.36
లక్నోలో లీటర్ పెట్రోల్ రూ.96.74, డీజిల్ రూ.89.93
జైపూర్‌లో లీటర్ పెట్రోల్ రూ.108.43, డీజిల్ రూ.93.67
ముడి చమురు ధర
ముడి చమురు ధర అస్థిరంగానే ఉంది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $84.80, WTI క్రూడ్ బ్యారెల్ ధర $81.25 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితుల కారణంగా ముడి చమురు ధరలు అస్థిరంగానే ఉన్నాయి.