ప్రభుత్వ చమురు కంపెనీలు సోమవారం పెట్రోల్-డీజిల్ ధరలను నవీకరించాయి. ధరలు పెరకపోవడంతో వాహనదారులకు ఉపశమనం మిగిలింది. ప్రధాన మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథంగా ఉన్నాయి.

Petrol and diesel prices on August 28 Check latest rates in your city today
ప్రభుత్వ చమురు కంపెనీలు(Oil Marketing Companies) సోమవారం పెట్రోల్-డీజిల్ ధరల(Petrol-Diesel Prices)ను నవీకరించాయి. ధరలు పెరకపోవడంతో వాహనదారులకు ఉపశమనం మిగిలింది. ప్రధాన మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథంగా ఉన్నాయి. జాతీయ స్థాయిలో పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు చివరిసారిగా గత ఏడాది మే(May Month)లో జరిగింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్-డీజిల్ ధరలు
ఢిల్లీ: లీటర్ పెట్రోల్ రూ.96.72, డీజిల్ రూ.89.62
కోల్‌కతా: లీటర్ పెట్రోల్ రూ.106.03, డీజిల్ రూ.92.76
ముంబై: లీటర్ పెట్రోల్ రూ.106.31, డీజిల్ రూ.94.27
చెన్నై: లీటర్ పెట్రోల్ రూ.102.63, డీజిల్ రూ.94.24
నోయిడా: లీటర్ పెట్రోల్ రూ.96.59, డీజిల్ రూ.89.76
గురుగ్రామ్: లీటర్ పెట్రోల్ రూ.96.98, డీజిల్ రూ.89.85
హైదరాబాద్: లీటర్ పెట్రోల్ రూ.109.66, డీజిల్ రూ.97.82
జైపూర్: లీటర్ పెట్రోల్ రూ.108.22, డీజిల్ రూ.93.48
లక్నో: లీటర్ పెట్రోల్ రూ.96.57, డీజిల్ రూ.89.76
చండీగఢ్: లీటర్ పెట్రోల్ రూ.96.20, డీజిల్ రూ.84.26
బెంగళూరు: లీటర్ పెట్రోల్ రూ.101.94, డీజిల్ రూ.87.89
ఇంధన ధర(Fuel Rate)ను రూపాయి, యూఎస్ డాలర్(US Dollor) మారకం విలువ, ముడి చమురు ధర(Crude oil price), ఇంధన డిమాండ్(Fuel Demand), ప్రపంచ పరిస్థితులు మొదలైన కారకాలు ప్రభావితం చేస్తాయి. ఇంధన ధరలో ఎక్సైజ్ సుంకం(Excise duty), వ్యాట్(VAT), డీలర్ కమీషన్(Dealer Commission) వంటివి ఉంటాయి. ఇక వ్యాట్ అనేది ఒక్కో రాష్టానికి ఒక్కోలా మారుతూ ఉంటుంది. ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్ యాడ్ చేసిన తర్వాత, పెట్రోల్, డీజిల్ రిటైల్ అమ్మకపు ధర(Retail Price) దాదాపు రెట్టింపు అవుతుంది.
