ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు గత ఏడాది చివరి నుండి ఇప్పటి వరకు వేల మంది ఉద్యోగులకు కొత్త విధించాయి .ఉద్యోగాల కొత్త ఇప్పటికి కొనసాగుతూనే ఉంది . ఫేస్‌బుక్(Facebook) మాతృ సంస్థ మెటా (Meta)గత నవంబర్‌లో 11,000 మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత మరోసారి ఉద్యోగులకు లేఆఫ్స్ ఇచ్చే ఆలోచనలో ఉంది . ఈ ప్రభావం Facebook, Whatsapp ఇంకా Instagram ఉద్యోగులపై ఉండనుంది .

ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు గత ఏడాది చివరి నుండి ఇప్పటి వరకు వేల మంది ఉద్యోగులకు కొత్త విధించాయి .ఉద్యోగాల కొత్త ఇప్పటికి కొనసాగుతూనే ఉంది . ఫేస్‌బుక్(Facebook) మాతృ సంస్థ మెటా (Meta)గత నవంబర్‌లో 11,000 మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత మరోసారి ఉద్యోగులకు లేఆఫ్స్ ఇచ్చే ఆలోచనలో ఉంది . ఈ ప్రభావం Facebook, Whatsapp ఇంకా Instagram ఉద్యోగులపై ఉండనుంది .

బుధవారం ఉద్యోగుల తొలగింపులను ప్రకటించాలని కంపెనీ తన మేనేజర్‌లను కోరినట్లు సమాచారం . ఈ సారి కూడా భారీగానే లేఆఫ్ (Layoff)లను ప్రకటిస్తుంది మొత్తం 10,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపే ఏర్పాట్లు చేస్తూనట్లు మెటా (meta)సన్నాహాలు చేసింది. మార్చిలో, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకర్‌బర్గ్(mark zuckerberg) కంపెనీ 10,000 మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్లు ప్రకటించారు. మేలో మరో దఫా ఉద్యోగాల తొలగింపునుప్రకటించే అవకాశం ఉందంటున్నారు .

కొత్త రిక్రూట్‌మెంట్‌పై నిషేధం
గత ఏడాది చివరి నాటికి కంపెనీ 13 శాతం లేదా 11,000 మంది ఉద్యోగులను తొలగించింది. గత మూడు నెలలలో కంపెనీ హైరింగ్ ఫ్రీజ్‌ను మరింత పొడిగించింది. ఖాళీగా ఉన్న 5,000 పోస్టులకు కంపెనీ కొత్తగా ఎలాంటి నియామకాలు చేపట్టదని స్పష్టం చేసింది. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (silicon bank)మూసివేత తర్వాత, టెక్ కంపెనీల కష్టాలు చాలా రెట్లు పెరిగాయి. తగ్గుతున్న ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని, టెక్ కంపెనీ తన ఖర్చులను తగ్గించుకోవడానికి నిరంతరం ఉద్యోగులను తొలగిస్తోంది.

ఉద్యోగాలు తొలగింపు కష్టమే కానీ వేరే మార్గం లేదని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) మార్క్ జుకర్‌బర్గ్ (mark zuckerberg)అన్నారు. మార్క్ జుకర్‌బర్గ్ మార్చిలో మాట్లాడినపుడు , మెటా(meta) తన టెక్నాలజీ గ్రూప్‌ను ఏప్రిల్ చివరి నాటికి ,దాని బిజినెస్ గ్రూప్ ను మే చివరి నాటికి మార్పులు చేసే ఉద్దేశంతో ఉంది . అటువంటి పరిస్థితిలో, కంపెనీ ఏప్రిల్ అలాగే మే నాటికి లేఆఫ్ లు ఇవ్వబోతుందని ఇప్పటికే తెలియజేసారు . మిగిలిన ఉద్యోగులు కొత్త మేనేజర్లతో పని చేయాల్సి ఉంటుంది. మెటావర్స్‌పై(Metaverse)దృష్టి పెట్టడానికి కంపెనీ అనేక బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టిందని వివరించింది. ఆన్‌లైన్ అడ్వర్టైజింగ్ మార్కెట్‌లో వ్యతిరేకత అలాగే టిక్‌టాక్(TikTok) వంటి ప్రత్యర్థుల పోటీ కారణంగా ఇది నాల్గవ త్రైమాసికంలో తక్కువ లాభం ఇంకా ఆదాయాన్ని నివేదించింది.

Updated On 20 April 2023 12:04 AM GMT
rj sanju

rj sanju

Next Story